టాలీవుడ్‌ స్టార్ హీరోల ఇంటి ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! ఒక్కొక్కరికి ఎన్ని కోట్ల విలువ చేసే ఇల్లు ఉందో తెలుసా..?

మన సెలబ్రిటీలు ఒక సినిమాలో నటించడానికి ఎన్ని కోట్లు తీసుకుంటారో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. స్టార్ హీరోలందరూ కూడా తమ స్టార్ డమ్ ని బట్టి తమ రెమ్యునరేషన్ ని సెట్ చేస్తూ కోట్లు వసూలు చేస్తారు. ఇక‌ కోట్లు వసూలు చేసే మన స్టార్ హీరోలు వారి స్టార్ డమ్ కి, అభిరుచికి తగ్గట్టు ఇళ్లను నిర్మించుకుంటారు. ఆ స్టార్ హీరోలు ఉండే ఇంటి ధర ఎంతో తెలిస్తే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఇలా ఖరీదైన ఇల్లు కలిగి ఉన్న స్టార్ హీరోలు ఎవరో చూద్దామా.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అల‌ వైకుంఠపురం చిత్ర సమయంలో ఒక పెట్టె  ఆకారంలో ఇంటిని నిర్మించుకున్నారు. అల్లు అర్జున్ ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు అన్ని సదుపాయాలతో కలిపి దాదాపు రూ.100 కోట్ల అయినట్లు సమాచారం. ఇక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భార్య నమ్రత, పిల్లలతో కలిసి రూ.28 కోట్ల విలువగల ఇంటిలో నివసిస్తున్నారు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇంటి విలువ అక్షరాలా రూ.60 కోట్లు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులందరితో కలిసి రూ.40 కోట్లు విలువ చేసే ఇంద్రభవనం లాంటి ఇంట్లో నివసిస్తున్నారు. అర్జున్ రెడ్డితో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ కూ.30 కోట్లు విలువ చేసే ఇంటిలో నివసిస్తున్నారు. కింగ్ నాగార్జున అటు చిత్రాలలోనూ, ఇటు బిజినెస్ లోనూ వేల కోట్ల ఆస్తిని సంపాదించారు. వేల కోట్ల ఆస్తి ఉన్న కింగ్ నాగార్జున రూ.40 కోట్ల విలువ చేసే ఇంద్రభవనం లాంటి ఇంటిలో నివసిస్తున్నారు.

ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హైదరాబాద్ లో రెండు ఇళ్లు ఉన్నాయి. దానిలో ఒకటి మెహదీపట్నంలో ఉండగా, దాని విలువ దాదాపు రూ.30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ కి జూబ్లీహిల్స్ లో రూ.40 కోట్ల రూపాయల ఖరీదు చేసే మరో ఇల్లు కూడా ఉంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జూబ్లీహిల్స్ లో భార్య ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చిన ఇల్లు ఉంది. దీని విలువ దాదాపు రూ.80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM