Cot : మన పెద్దలు మనకు ఎంతో కాలం నుంచి అనేక పద్ధతుల గురించి చెబుతూ వస్తున్నారు. అయితే మనం మాత్రం ఇంకా అలాంటివి కూడా నమ్ముతారా.. అని అంటుంటాం. కానీ మన పెద్దలు చెప్పే వాటి వెనుక సైన్స్ కూడా దాగి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఎంతో కాలం నుంచి అనేక విషయాలను చెబుతూ వస్తుండగా.. వాటిల్లో ఇదొకటి. మంచం మీద కూర్చుని కాళ్లను ఊపకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచం మీద లేదా కుర్చీలు వంటి వాటిలో కూర్చుని కాళ్లు ఊపడం వల్ల అరిష్టం సంభవిస్తుందట. ఇంట్లోని వారందరికీ సమస్యలు వస్తాయట. ఏది చేసినా అస్సలు కలసిరాదట. అన్నింటా నష్టాలే వస్తాయట. ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక మంచం మీద లేదా ఇతర వాటిపై కూర్చుని కాళ్లను ఊపరాదు.
ఇక ఆయర్వేదం ప్రకారం కూడా ఇలా చేయడం సరికాదు. ఎందుకంటే కాళ్లను అలా ఊపినప్పుడు నరాల్లో బలహీనత వస్తుందట. దీంతో కొన్ని సందర్భాల్లో వీర్యం పోతుందట. అలాగే శృంగారం పట్ల ఆసక్తి, ఉత్సాహం అన్నీ పోతాయట. దంపతుల మధ్య కలహాలు వస్తాయని చెబుతున్నారు. కనుక మంచం లేదా ఇతర వాటిపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…