Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎక్కడకు వెళ్లినా చాలా పద్దతిగా వ్యవహరిస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన స్పెషాలిటీ. ఇటీవల రాజమౌళి తాను హుందాగా ఉండడానికి కారణం చిరంజీవి అని ఆయనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో చిరంజీవి చాలా నాటీ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఇటీవల తాప్సీ మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన చిరు ఆమెపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాప్సీతో నటించే ఛాన్స్ పోయిందంటూ ఓ రకమైన కామెంట్స్ చేశారు.
ఇక రీసెంట్‌గా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూజా హెగ్డెపై తెగ ప్రేమ కురిపించారు. పూజ ఈజ్ సో క్యూట్. నా భార్య నిన్ను చూసినప్పుడల్లా.. ఓ రకంగా ప్రేమించేస్తుంటుంది. సురేఖ నీ నవ్వుకు పెద్ద ఫ్యాన్. నీ నవ్వు బాగుంటుంది అని ఎప్పుడూ నాతో చెబుతుంటుంది. ఈ మూవీలో రామ్‌చరణ్ కు జోడిగా చేశావ్ కానీ.. నాతో చేస్తే ఇంకా బాగుండేది.. అని చిరంజీవి అన్నారు. ఇక తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోటో సెషన్ అప్పుడు చిరంజీవి.. పూజా హెగ్డెతో చాలా చిలిపిగా వ్యవహరించారు.
పూజా హెగ్డెని గట్టిగా హత్తుకోబోతున్నట్లు చేశారు. రామ్ చరణ్ ను పక్కన ఉండమని చెప్పి, పూజాతో వరుస ఫొటోలు కూడా దిగారు. ఈ వ్యవహారం చిరు యాంటీ ఫ్యాన్స్ కి నచ్చ లేదు. అందుకే తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే చిరులో ఉన్న ఫన్ సైడ్ ని అర్దం చేసుకోకుండా ఇలాంటి కామెంట్స్ ఏంటని కొందరు తిట్టిపోస్తున్నారు. ఇక ఏప్రిల్ 29న ఆచార్య విడుదల కానున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డె ప్రమోషనల్ కార్యక్రమాలలో తెగ యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…