Alia Bhatt : బాలీవుడ్ స్టార్ కపుల్‌గా పేరుగాంచిన రణబీర్ కపూర్, ఆలియా భట్ దంపతులు బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వారే చెప్పారు. తమ తొలి శిశువును ఆహ్వానిస్తున్నామని వారు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వారు పెట్టిన పోస్ట్‌కు కేవలం గంటలోనే 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. చాలా మంది వీరికి బెస్టాఫ్ లక్ చెబుతున్నారు.
రణబీర్ కపూర్ పక్కన కూర్చుని ఉండగా.. సోనోగ్రఫీ స్కాన్ లో వారు తమ శిశువును చూసి మురిసిపోతున్నారు. ఆలియాభట్ పడుకుని ఉంది. ఈ ఫొటోకు లైక్స్ విపరీతంగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరు తల్లిదండ్రులు కాబోతుండడంపై అందరూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక వీరు ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకోగా.. కేవలం 2 నెలల్లోనే ఆలియా తల్లి కావడం విశేషం. దీంతో అందరూ షాకవుతున్నారు.
ఇక రణబీర్, ఆలియా కలసి నటించిన బ్రహ్మాస్త్ర మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అయితే కొరటాల శివ ఎన్‌టీఆర్‌తో చేస్తున్న మూవీకి ఆలియాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె గర్భం కన్‌ఫామ్ కావడంతో చిత్ర యూనిట్ ఇంకో హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఆలియా స్థానంలో జాన్వీ కపూర్‌ను తీసుకుంటారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…