Orange Peel Benefits : నారింజ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ మనకు ఎదురయ్యే జీర్ణ సమస్యలను నయం చేస్తుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా మనకు నారింజ పండ్లను తినడం వల్ల కలుగుతాయి. అయితే కేవలం నారింజ పండ్లే కాదు, వాటి తొక్కలతోనూ మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటంటే..
నారింజ పండు తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. వాటిపై నారింజ పండు తొక్కను రుద్దుతూ ఉంటే చాలు.. ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి నిత్యం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. నారింజ పండ్ల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి రోజూ తింటే మన శరీరానికి కావల్సిన ఫైబర్ అందుతుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు.
మొటిమలతో బాధపడుతున్నవారు నారింజ పండు తొక్కను రోజూ మొటిమలపై రాస్తూ ఉంటే త్వరలోనే మొటిమలు తగ్గుతాయి. చర్మానికి కాంతిని అందివ్వడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో నారింజ పండు తొక్క అమోఘంగా పనిచేస్తుంది. నిత్యం నారింజ పండు తొక్కలను చర్మానికి రుద్దుతూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…