ఉద్యోగాలు

Congizant Work From Home Job : తెలుగు వ‌స్తే చాలు.. ఇంటి నుంచే ప‌ని.. రూ.35వేల జీతం.. ఉచిత ల్యాప్‌టాప్‌..!

Congizant Work From Home Job : మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇదే గుడ్ న్యూస్. తాజాగా కాగ్నిజంట్ ఒక నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. అర్హులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే క‌చ్చితంగా వయసు 18 నిండి ఉండాలి. ఇక మిగిలిన వివరాలను, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చూసేద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎదురుచూసే వాళ్ళు ప్రముఖ కంపెనీ కాగ్నిజెంట్ కి దరఖాస్తు చేయవచ్చు. కంటెంట్ మోడరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది కంపెనీ.

ఇక విద్యార్హతల వివరాలలోకి వెళితే.. డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే వాళ్లకి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా రూ.35,000 వరకు జీతం ఇస్తారు. చిన్న టెస్ట్ నిర్వహించి భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి కంపనీ ఫ్రీ గా లాప్‌టాప్ ని కూడా ఇస్తుంది.

Congizant Work From Home Job

ఇక దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఫీజు కింద ఏమీ కట్టక్కర్లేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించ‌కుండానే అప్లై చేయవచ్చు. జీతం గురించి చూస్తే.. జాబ్ లో చేరగానే నెలకు రూ.35,000 దాకా జీతం ఇస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి దాని ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష కూడా లేదు.

జాబ్ లొకేషన్ వివరాలు చూస్తే.. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు. ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్‌లో రూ.35,000 జీతం ఇస్తారు. ఆన్‌లైన్‌ లో మీరు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసేయవచ్చు. కేవలం కంపెనీ వెబ్‌సైట్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM