ఉద్యోగాలు

Best Part Time Jobs : రోజూ గంట‌ల్లో ప‌నిచేస్తే చాలు.. ల‌క్ష‌ల్లో సంపాదించుకోవ‌చ్చు.. బెస్ట్ పార్ట్ టైమ్ జాబ్స్ ఇవే..!

Best Part Time Jobs : చాలామంది ఈ రోజుల్లో డబ్బులు సంపాదించుకోవడానికి మంచి మార్గాల కోసం వెతుకుతున్నారు. చదువుకునే విద్యార్థులు కూడా చిన్నచిన్న ఖర్చుల కోసం ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మీరు కూడా పార్ట్ టైంగా ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాస్ ని చూడండి. మన ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ బాగా పెరుగుతోంది. చాలామంది ఇందులో పనిచేయడానికి చూస్తున్నారు. ఎన్నో కంపెనీలు ఆన్లైన్ మార్కెటింగ్ లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.

సోషల్ మీడియా మీద, డిజిటల్ మార్కెటింగ్ మీద అవగాహన ఉంటే, ఎలాంటి అనుభవం లేకుండా జాబ్ ని పొందొచ్చు. డిగ్రీ లేకుండా కూడా జాబ్ వచ్చేస్తుంది. పార్ట్ టైం జాబ్ కోసం చూసే వాళ్ళు, కంటెంట్ రైటింగ్ కూడా చేయొచ్చు. డిమాండ్ దీనికి బాగా ఎక్కువ ఉంది. కంటెంట్ రాయడానికి ఫ్రీలాన్స్ రైటర్ ని పెట్టుకుంటున్నాయి చాలా వెబ్సైట్లు. మీకు భాష, రచన మీద అవగాహన, టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది.

Best Part Time Jobs

మీ సమయాన్ని బట్టి, మీరు పని చేస్తే సరిపోతుంది. ట్యూటర్ గా పని చేయాలనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఈ రోజుల్లో ఉంటున్నాయి. పార్ట్ టైం జాబ్ కోసం చూసే వాళ్ళు, ఆన్లైన్ ట్యూటరింగ్ కూడా చేయొచ్చు. ఏదైనా సబ్జెక్టు పై పరిజ్ఞానం ఉండాలి. ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన డిగ్రీ కూడా ఉండాలి. అప్పుడు మీరు పని చేయొచ్చు. ఆన్లైన్ సర్వే డేటా ఎంట్రీ ని కూడా చాలా కంపెనీలు చేస్తున్నాయి.

ఇందుకోసం ఫ్రీలాన్సర్ల‌ని నియమించుకుంటున్నాయి. టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్నెట్ గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి. ప్రత్యేక డిగ్రీ, అనుభవం అవసరం లేదు. సోషల్ మీడియా మేనేజర్ లాగా కూడా పని చేయొచ్చు. ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ అయినా చాలా కంపెనీలు కాంట్రాక్టుపై సోషల్ మీడియా మేనేజర్ల‌ ని నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియా గురించి పరిజ్ఞానం ఉన్నట్లయితే పనిచేయొచ్చు. ఇలా ప‌లు ర‌కాల పార్ట్ టైమ్ జాబ్‌ల‌ను చేయ‌డం వ‌ల్ల చ‌క్క‌గా సంపాదించుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM

రివ్యూలు చూసి సినిమాలు మానేయకండి.. ‘బైకర్’ సక్సెస్ మీట్‌లో జీవిత రాజశేఖర్ ఆవేదన!

సినిమాలు ఎంత బాగున్న‌ప్ప‌టికీ కొంద‌రు రివ్యూయ‌ర్లు ఇచ్చే రివ్యూల కార‌ణంగా నెగెటివ్ టాక్ వ‌స్తుంద‌ని, దీంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం…

Sunday, 5 April 2026, 6:16 PM