ఆరోగ్యం

Paneer Vs Egg : పన్నీర్, గుడ్డు రెండింట్లో ఏది మంచిది..? బ‌రువు త‌గ్గేందుకు ఏది ఉప‌యోగ‌ప‌డుతుంది..?

Paneer Vs Egg : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పై శ్రద్ధ పెడుతున్నారు. మంచి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ఆరోగ్యం బాగుండే విధంగా పాటిస్తున్నారు. చాలామంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని గుడ్డు, పన్నీర్ ని తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గడానికి రెండిట్లో ఏది మంచిది..? ఈ రెండిటి వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. డైట్ లో ప్రోటీన్ తీసుకోవాలంటే, మనం గుడ్డు, పన్నీర్ వంటివి తీసుకుంటూ ఉంటాము.

గుడ్డు తినని శాకాహారులు ప్రోటీన్ కోసం పన్నీర్ ని ఎక్కువ తీసుకుంటుంటారు. మాంసాహారులైతే గుడ్డుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే, బరువు తగ్గాలనుకునే వాళ్ళు గుడ్డు తీసుకుంటే మంచిదా..? పన్నీర్ ని తీసుకుంటే మంచిదా అనే విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం. గుడ్డులో శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. గుడ్డులో తొమ్మిది గ్రాముల‌ ప్రోటీన్స్ ఉంటాయి.

Paneer Vs Egg

కొవ్వు శాతం గుడ్డులో ఎక్కువగా ఉంటుంది. 44 గ్రాముల గుడ్డులో 5.5 గ్రాములు ప్రోటీన్, 4.2 గ్రాముల‌ కొవ్వు ఉంటుంది. అలానే, క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం ఇతర పోషకాలు కూడా బానే ఉంటాయి. అదే పన్నీర్ లో చూసుకున్నట్లయితే, 40 గ్రాముల పన్నీర్ లో 7.54 ప్రోటీన్ ఉంటుంది. ఐదు గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. అయితే గుడ్డు, పన్నీర్ రెండిట్లో కూడా ఒకే విధమైన పోషక విలువలు ఉంటాయి.

ప్రోటీన్ రెండిట్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. గుడ్డులో విటమిన్ బి12, విటమిన్ డి ఎక్కువ ఉంటాయి. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గాలని అనుకునేవాళ్లు, ఈ రెండిట్లో దేనినైనా తీసుకోవచ్చు. అయితే, శాకాహారులు గుడ్డును తీసుకోరు కాబట్టి పన్నీర్ ని తీసుకోవడం ఉత్తమం. బరువు తగ్గాలనుకునే శాకాహారులు పన్నీర్ తింటే, గుడ్డు తిన్న అంత ఫలితం ఉంటుంది. సోయా ఉత్పత్తులు, చిక్కుళ్ళు వంటివి తీసుకుంటే కూడా ప్రోటీన్ బాగానే అందుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM