Teeth Pain : పంటి నొప్పి చాలా మందికి అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుంది. మనం దంతాల ఆరోగ్యంపై కూడా కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే అనవసరంగా లేనిపోని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. డెంటిస్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. కచ్చితంగా ప్రతిరోజు పంటి శుభ్రతపై దృష్టి పెట్టండి. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పళ్ళని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. పళ్ళని సరిగా క్లీన్ చేసుకోకపోతే వివిధ రకాల సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.
అయితే పంటి నొప్పితో బాధపడేవాళ్లు పంటి నొప్పి నుండి బయట పడడానికి ఇలా చేయవచ్చు. ఇలా సులభంగా పంటి నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యానికి ఉల్లి ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయలతో పంటి నొప్పి క్షణాల్లో దూరమవుతుంది. పంటి నొప్పిని ఈజీగా పోగొట్టి దంతాలకి మెరుపుని కూడా ఇస్తుంది. దంతాల సంరక్షణకి ఉల్లి ఉత్తమమైన మార్గమని చెప్పవచ్చు. మీరు ఉల్లిపాయల్ని పంటి దగ్గర పెట్టుకుంటే సమస్య తగ్గుతుంది.
అదే విధంగా బంగాళాదుంపల్ని తురుముకుని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పంటి దగ్గర రాయడం వలన ఉపశమనం లభిస్తుంది. కీరదోస కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. దోసకాయ రసాన్ని కొంచెం దూదిలో ముంచి, కొంచెం ఆల్కహాల్ మిక్స్ చేసి దంతాల కింద పెట్టండి. వెంటనే పంటి నొప్పి తగ్గుతుంది. జలుబు, తలనొప్పి వచ్చినప్పుడు మనం విక్స్ రాసుకుంటాం కదా పంటి నొప్పికి విక్స్ కూడా పనిచేస్తుంది.
కొంచెం విక్స్ ని తీసుకుని చెంపల బయటి భాగంలో రాయండి. పంటి నొప్పి కొంచెం సేపట్లోనే తగ్గిపోతుంది. లవంగాల నూనెని పంటి దగ్గర పెట్టడం వలన కూడా వెంటనే ఉపశమనం లభిస్తుంది. పెప్పర్‌మింట్ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది. అల్లం, పసుపు ముద్ద, ఆవిరి పట్టడం లేదంటే ఆయిల్ పుల్లింగ్ కూడా పంటి నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…