Sleep : ప్రతి మనిషికి కూడా ఆహారం ఎలాగో నిద్ర కూడా అలానే. నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యమైనది. నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వలన నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోవడానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మీ జీవిత భాగస్వామి మంచి మెడిసిన్. జీవిత భాగస్వామి సాన్నిహిత్యం మనసుని రిలాక్సింగ్‌గా ఉండేట్లు చేస్తుంది.
జీవిత భాగస్వామి పక్కన ఉన్నప్పుడు శరీరం, మనసులో ఉత్సాహం ఉంటుంది. వారితో గడిపిన ప్రతిక్షణం, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా మీతో ఈ విషయాన్ని చెప్పే ఉంటారు. నా జీవిత భాగస్వామి పక్కన నిద్రపోతే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆనందంగా ఉంది. పక్కన లేకపోతే నిద్ర పట్టదు.. అని.. మీరు కూడా మీ లైఫ్ లో దీనిని ఫేస్ చేసే ఉంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, భాగస్వామి పక్కన నిద్రపోతే మంచి నిద్ర వస్తుంది.
లేదంటే భయం, అభద్రతాభావం, నిద్రకి భంగం వంటివి కలుగుతుంటాయి. భాగస్వామి పక్కన నిద్రపోవడం వలన హాయిగా ఉంటుంది. భాగస్వామి మనసులో సంతృప్తి, ఆనందం ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ప్రేమగల, శ్రద్ధ గల భాగస్వామి పక్కన నిద్రపోతే మంచి నిద్ర వస్తుందని పరిశోధన ద్వారా తెలుస్తోంది.
మీ భాగస్వామి సాన్నిహిత్యంతో మీరు సురక్షితంగా భావిస్తే, కచ్చితంగా రోజూ గాఢ నిద్రలోకి మీరు వెళ్లిపోతారు. అందులో సందేహమే లేదు. మనం ఇష్టపడే వారి పక్కన నిద్రపోతే ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఆందోళన కూడా ఉండదు. పైగా గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు వంటివి కూడా ఉండవట. మీరు మీ ప్రియమైన వాళ్ళ పక్కన నిద్రపోయి, ప్రేమను పంచుకుంటే మీ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…