ఆరోగ్యం

Salt Side Effects : రోజూ ఒక మ‌నిషికి ఎంత ఉప్పు అవ‌స‌రం.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Salt Side Effects : ఉప్పుని ఎక్కువగా తీసుకుంటే, ముప్పు తప్పదు. ఆరోగ్య నిపుణులు ఉప్పుని అధికమ మోతాదులో తీసుకోవద్దని చెప్తూ ఉంటారు. అధిక మోతదలో సాల్ట్ ని తీసుకోవడం వలన, అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది, తెలియక సాల్ట్ విషయంలో పొరపాటు చేస్తుంటారు. అధికమతాలో సాల్ట్ ని తీసుకోవడం వలన, చాలా రకాల ఇబ్బందులు వస్తాయట. ఉప్పును తీసుకోవడం వలన, ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది. అలానే, ఉప్పు తీసుకోవడం వలన మంచి కూడా జరుగుతుంది.

ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేయడానికి, మజిల్ కాంట్రాక్షన్ ఇలా పలు వాటికి, ఉప్పు కచ్చితంగా అవసరం. అయితే, బాగా అధిక మోతాదులో సాల్ట్ ని తీసుకోవడం వలన, హై బీపీ సమస్య వస్తుంది. అలానే, హృదయ సంబంధిత సమస్యలు, స్ట్రోక్ వంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి. కాబట్టి, కచ్చితంగా సాల్ట్ ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. రోజు ఎంత సాల్ట్ తీసుకోవాలో తెలుసుకుని, దాని ప్రకారం మీరు సాల్ట్ ని తీసుకుంటే, నష్టాలు ఉండవు. రోజూ 5 గ్రాముల‌కు మించి ఉప్పును తీసుకోకండి.

Salt Side Effects

సాల్ట్ లో 40 శాతం సోడియం, 60 శాతం క్లోరైడ్ ఉంటాయి. ఊరగాయలు వంటి వాటిని పాడైపోకుండా, సాల్ట్ ఉంచుతుంది. బ్యాక్టీరియా సాల్ట్ ఎక్కువగా ఉన్న చోట ఉండదు. అందుకే, ఊరగాయలు వంటి వాటిని సాల్ట్ వేసి, పాడైపోకుండా ఉంచుతారు. పాప్ కార్న్, బటర్, సాసులు, హార్లిక్స్ ఇలాంటి వాటిలో కూడా సాల్ట్ ని వేస్తూ ఉంటారు. అయితే, సాల్ట్ తీసుకోవడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అన్నది చూస్తే.. అధిక మోతాదులో సాల్ట్ ని తీసుకోవడం వలన, బీపీ బాగా పెరిగిపోతుంది. కిడ్నీలు మలినాలని బయటికి పంపడం కష్టంగా ఉంటుంది. అధిక మోతాదులో సాల్ట్ ని తీసుకోవడం వలన, నిద్ర కూడా సరిగ్గా పట్టదు.

మధ్య మధ్యలో మెలుకువ వచ్చేయడం వంటివి జరుగుతాయి. ఎక్కువ సాల్ట్ ని తీసుకోవడం వలన, బరువు పెరిగిపోతారు. రోజుకి రెండు పౌండ్లు కంటే బరువు పెరిగిపోతున్నట్లయితే, కచ్చితంగా సాల్ట్ ని తగ్గించండి. వారానికి నాలుగు పౌండ్లు వరకు బరువు పెరిగిపోయే వాళ్ళు కూడా సాల్ట్ ని బాగా తగ్గించాలి. సాల్ట్ బాగా ఎక్కువ తీసుకోవడం వలన, బ్లోటింగ్ సమస్య కూడా వస్తుంది. కాబట్టి, వీలైనంత వరకు సాల్ట్ ని తగ్గించడమే మంచిది. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వలన, దాహం ఎక్కువ వేస్తుంది. దాహం ఎక్కువ వేసినప్పుడు ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉంటారు. దీంతో ఎక్కువసార్లు యూరిన్ వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి, ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా సాల్ట్ ని తగ్గించాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM