ఆరోగ్యం

Knee Pain : మోకాళ్ళ మధ్య జిగురు పెరగాలంటే.. ఇలా చేయడం మంచిది..!

Knee Pain : ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. మోకాళ్ళ మధ్య జిగురు పెరిగే చిట్కా ఒకటి ఉంది. ఇలా చేశారంటే, మోకాళ్ళ మధ్య జిగురు బాగా పెరుగుతుంది. జిగురు బ్లడ్ లోకి వెళ్లాలి. అప్పుడే, కీళ్లకి వస్తుంది. కొంతమంది నడుస్తూ ఉంటే, చప్పుడు వస్తూ ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది. శరీరమే ఈ జిగురుని ఉత్పత్తి చేస్తుంది. మనం ఏదో చేస్తేనే జిగురు ఉత్పత్తి కాదు. జిగురు ఉత్పత్తికి అడ్డుగా, మనం కొన్ని పనులు చేయడం వలన ఇబ్బందులు వస్తాయి. జిగురు ఉత్పత్తి కాదు. సాల్ట్ తీసుకుంటే, ఆరోగ్యం అసలు బాగోదు. సాల్ట్ వలన అనేక ఇబ్బందులు వస్తాయి.

సాల్ట్ ని ఎక్కువ తీసుకోవడం వలన ఇబ్బందే. కాబట్టి, సాల్ట్ ని కచ్చితంగా తగ్గించడం మంచిది. రుచి కోసం, ఎక్కువ సాల్ట్ వేసుకుని ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాము. కాబట్టి, సాల్ట్ వాడకం ని, బాగా తగ్గించడం మంచిది. లేకపోతే జిగురు ఉత్పత్తి అవ్వదు. అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఉప్పు ఎక్కడైతే పేరుకుంటుందో, అక్కడ కణజాలం నాశనం అయిపోతుంది. సాల్ట్ తినడం మానేస్తే, జిగురు ఉత్పత్తి అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి, సాల్ట్ ని బాగా తగ్గించండి.

Knee Pain

ఉప్పును తీసుకోవడం వలన, చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఉప్పును తీసుకోవడం వలన, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. అలానే, వ్యాయామం చేస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది. కదిలే కెళ్ళకి జిగురు వస్తుంది. కాబట్టి, నడవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వలన జిగురు ఉత్పత్తి అవుతుంది.

కాబట్టి, వ్యాయామం కోసం కూడా కొంచెం సమయం వెచ్చించండి. వ్యాయామం చేయడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. వ్యాయామం చేస్తే, చాలా బెనిఫిట్స్ ని కూడా పొందవచ్చు. కాబట్టి, వ్యాయామం కూడా చేస్తూ ఉండండి. ఇలా సాల్ట్ తగ్గించడం, వ్యాయామం చేయడం వలన జిగురు ఉత్పత్తి అవుతుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM