ఆరోగ్యం

Beer : బీర్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుందా.. అస‌లు నిజం ఏమిటి..?

Beer : ఎండ‌లు దంచి కొడుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఎండ‌లు మ‌రింత ముద‌ర‌నున్నాయి. ఈ క్ర‌మంలో మండుతున్న ఎండ‌లు, వేడితో జ‌నాలు అల్లాడిపోతున్నారు. అందుకే కాలు బ‌య‌ట పెట్టాలంటే జంకుతున్నారు. ఇక అత్య‌వ‌స‌ర స్థితి ఉంటే త‌ప్ప ఎవ‌రూ బ‌య‌టికి రావ‌డం లేదు. వ‌చ్చినా చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు. అందుకనే చాలా మంది త‌మ శ‌రీరాల‌ను చ‌ల్ల‌గా ఉంచుకోవ‌డం కోసం శీత‌ల పానీయాలు, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతున్నారు. అయితే మ‌ద్యం ప్రియులు ఎండ‌ల్లో విస్కీ, బ్రాందీ, ర‌మ్‌, వోడ్కా క‌న్నా బీర్ తాగేందుకే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఎందుకంటే చ‌ల్ల చ‌ల్ల‌ని బీర్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంద‌ని వారు అనుకుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? నిజంగానే బీర్ తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుందా ? వేస‌విలో బీర్ తాగ‌వ‌చ్చా ? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్ కూడా ఇత‌ర ఆల్క‌హాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాక‌పోతే అందులో ఆల్కహాల్ త‌క్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో చ‌ల్ల‌ని బీర్‌ను తాగితే అందులో ఉండే ఆల్క‌హాల్ వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. అంటే ఒంట్లో ఉన్న నీరు అంతా బ‌య‌ట‌కు పోతుంది. అయితే వేస‌విలో స‌హ‌జంగానే మ‌న శ‌ర‌రీంలో ఉండే నీరు డీహైడ్రేష‌న్ వ‌ల్ల బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. దీంతో మ‌న‌కు దాహం అవుతుంది. అదే ఈ కాలంలో ఇక బీర్ కాదు, ఏ ఇత‌ర ఆల్క‌హాలిక్ డ్రింక్ తాగినా స‌రే.. డీహైడ్రేష‌న్ మ‌రింత ఎక్కువవుతుంది. దీంతో మ‌న శ‌రీరంలో ఉండే నీరు ఇంకా త్వ‌ర‌గా బ‌య‌ట‌కు పోతుంది. అది మ‌న‌కు అస్స‌లు మంచిది కాదు. క‌నుక వేస‌విలో బీర్ కాదు, ఇత‌ర ఏ ఆల్క‌హాలిక్ డ్రింక్‌ను తాగ‌కుండా ఉండ‌డ‌మే బెట‌ర్‌.

Beer

ఇక చాలా మంది చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది అనుకుంటారు. కానీ చ‌ల్ల‌ద‌నం కేవ‌లం మ‌న దాహం మాత్ర‌మే తీరుస్తుంది. శ‌రీరాన్ని చ‌ల్ల బ‌ర‌చ‌దు. కానీ జీర్ణాశ‌యంలో ఎలాంటి అల‌జ‌డి లేకుండా చేస్తుంది. అయితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డాలంటే నీళ్ల‌కు బ‌దులుగా కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఇంకా మంచిది. వేస‌విలో మ‌న‌కు వేడి ఎక్కువ‌గా చేస్తుంది క‌నుక ఆ వేడి త‌గ్గాలంటే నీళ్లు స‌రిపోవు. కానీ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే వేడి ఇట్టే దిగిపోతుంది. క‌నుక ఈ సీజ‌న్‌లో కొబ్బ‌రి నీళ్ల‌ను తాగాల్సి ఉంటుంది. కాబ‌ట్టి శ‌రీరంలో వేడి ఉన్న‌వారు రోజూ కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే ఎంతో మేలు జ‌రుగుతుంది. దీంతోపాటు పుచ్చ‌కాయ‌లు, త‌ర్బూజా వంటివి కూడా మేలు చేస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM