గురువారం, జూన్ 11, 2026
ముఖ్య‌మైన‌వి

ఈ 10 విష‌యాల‌ను ఎప్ప‌టికీ ర‌హ‌స్యంగా ఉంచండి.. ఎవ‌రితో చెప్ప‌కండి..!

ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ బాగుండాలని ఆనందంగా జీవించాలని అనుకుంటుంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో కొన్ని విషయాలని పాటిస్తూ ఉంటారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. ఈ జీవిత సత్యాలు కచ్చితంగా మీరు తెలుసుకుని…

ఈ 10 విష‌యాల‌ను ఎప్ప‌టికీ ర‌హ‌స్యంగా ఉంచండి.. ఎవ‌రితో చెప్ప‌కండి..!

ప్రతి ఒక్కరూ కూడా లైఫ్ బాగుండాలని ఆనందంగా జీవించాలని అనుకుంటుంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో కొన్ని విషయాలని పాటిస్తూ ఉంటారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. ఈ జీవిత సత్యాలు కచ్చితంగా మీరు తెలుసుకుని తీరాలి. మరి ఇక అవి ఏంటో చూసేయండి.. ఏది కొనాలన్నా ఎవరికి తెలియకుండా కొనాలి. మీ ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేసుకోకండి అలా చేస్తే మీరే బాధ పడాల్సి వస్తుంది.

బహిరంగంగా అవమానించబడుతున్నట్లయితే తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోండి. మీరు మీ అవమానాన్ని ప్రచారం చేస్తే చాలా మంది మిమ్మల్ని అవమానించడం మొదలు పెడతారు. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది అందరూ తెలుసుకోవాలని అనుకుంటారు వీలైనంతవరకు దాన్ని రహస్యంగా ఉంచాలి. మీ ఆనందాన్ని శాంతితో సెలబ్రేట్ చేసుకోండి. యోగ గురువు నుండి దీక్ష తీసుకున్నట్లయితే అతను ఇచ్చిన గురువు మంత్రాన్ని రహస్యంగా ఉంచాలి అది మీకు మరిన్ని ప్రయోజనాలు అందిస్తుంది.

do not tell these 10 secrets to anybody

మీరు ఏమైనా మందులను ఉపయోగిస్తున్నట్లయితే రహస్యంగా ఉంచండి రహస్యంగా ఉన్నంతవరకు అది ప్రభావం చూపుతుంది. కారణాలు లేకుండా ఎవరైనా మీ వయసు ని అడుగుతున్నట్లయితే అస్సలు చెప్పొద్దు. దేనినైనా మీరు దానం చేస్తున్నట్లయితే దానిని రహస్యంగా ఉంచాలి అప్పుడు దాని ప్రయోజనం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న ఆనందాన్ని బాధల్ని ఎవరికీ చెప్పకండి. వీలైనంత వరకు రహస్యంగా ఉండేలా చూసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి