వినోదం

Trisha : వ‌య‌స్సు ముదిరినా.. రెమ్యున‌రేష‌న్ త‌క్కువేం కాదు.. నిర్మాత‌ను త్రిష ఎంత అడిగిందో తెలుసా..?

Trisha : తమిళ నటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డ‌ల్ అయింది. స్టార్ హీరోల‌తో న‌టించి అల‌రించిన ఈ అందాల ముద్దుగుమ్మ ఇప్పుడు ఎందుకో అల‌రించ‌లేక‌పోతుంది. ప్ర‌స్తుతం త్రిష పెళ్లి చేసుకోబోతుందంటూ కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. అయితే త్రిష పెళ్లి గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. పొన్నియిన్ సెల్వన్ సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఈ భామ పెళ్లి వార్తలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. కొద్ది రోజుల క్రిఆతం త్రిష రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.దీనికి కారణం ఆండ్రీ త్రిష పెళ్లి చూపులు ఫోటో వైరల్‌గా మారడమే. ఇందులో, నటి పింక్ చీర మరియు నగలు ధరించి నిజమైన దక్షిణ భారత వధువుగా కనిపించింది.

త్రిష గులాబీ రంగు చీరలో పువ్వులు మరియు అద్భుతమైన ఆభరణాలతో అందంగా క‌నిపించ‌డం వెన‌క వేరే కారణం ఉంది. అయితే 40 ఏళ్లు వచ్చినా 25 ఏళ్ల అందంలా మెరిసిపోయే ఈ బ్యూటీ సౌత్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరు. పొన్నియిన్ సెల్వన్ సినిమా ద్వారా ఈ భామ మెరిసింది. పి.ఎస్ 1, 2 సినిమాలతో త్రిష మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ రీసెంట్‌గా వ‌చ్చిన దళపతి విజయ్ లియో సినిమాలో కూడా త్రిష తన లుక్స్ తో ఆకట్టుకుంది. దీంతో మ‌ళ్లీ పామ్ లోకి వ‌చ్చిన త్రిష ఏక‌బిగిన సినిమాల‌కు సైన్ చేసేస్తున్న‌ది.. ఈ సారి కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచేస్తూ సోష‌ల్ మీడియాలో కూడా ర‌చ్చ మొద‌లు పెట్టింది.. స‌రికొత్త అందాల‌తో యూత్ ను 40 ఏళ్ల వ‌య‌సులోనూ మెస్మ‌రైజ్ చేస్తున్న‌ది.

Trisha

ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో దుమ్మురేపుతుంది. దీంతో రెమ్యూనరేషన్‌లో కూడా తగ్గేదేలే అంటుందట. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న త్రిష తన రెమ్యూనరేషన్‌ను కూడా పెంచేసిందినే టాక్ వినిపిస్తుంది. ఇక ఇదిలే ఉంటే త్రిష ఇటీవ‌ల డైరెక్టర్ మణిరత్నం నెక్స్ట్ సినిమా ‘థగ్ లైఫ్’లో కూడా త్రిష ఛాన్స్ కొట్టేసింది. ఇందులో కమల్ హాసన్ సరసన త్రిష నటించబోతుంది.ఈ సినిమాకి గాను త్రిష నాలుగు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అడిగినట్లు సమాచారం. ఈ మాట వినగానే ప్రొడ్యూసర్లు జేబులో చేతులు పెట్టుకొని బయటికి వచ్చేశారట. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన విష‌యం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM