India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వినోదం

RGV : వ‌ర్మ మ‌ళ్లీ సంచ‌లనం.. ఒమిక్రాన్ వేరియెంట్ ఎప్పుడో వ‌చ్చింద‌ట‌..!

Sunny by Sunny
Thursday, 2 December 2021, 10:50 PM
in వినోదం
Share on FacebookShare on Twitter

RGV : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌తి విష‌యంలోనూ త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటారు. మంచి, చెడు ఏదైనా దానిపై ఓ ట్వీట్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కుతుంటారు. రీసెంట్‌గా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మ‌ర‌ణంపై కూడా త‌న‌దైన శైలిలో ట్వీట్ చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. ఇక ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా నుండి త‌రుముకొస్తున్న ఒమిక్రాన్ వేరియెంట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసి వార్త‌ల‌లోకి ఎక్కాడు.

RGV again in news he said omicron came already in that year

ఒమిక్రాన్ వేరియంట్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో ఇప్పటికే the omi kron variant అనే సినిమా 1963లోనే వచ్చిందని చెబుతూ అందుకు సంబంధించిన పోస్ట‌ర్ ను కూడా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ట్యాగ్ లైన్ కూడా చెప్ప‌మ‌ని అడిగారు. ఏదో ఒక రోజు భూమి శ్మ‌శానంగా మార‌నుంద‌ని ట్యాగ్ లైన్‌లో రాసి ఉంది.

Believe it or faint ..This film came In 1963 ..Check the tagline 😳😳😳 pic.twitter.com/ntwCEcPMnN

— Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2021

వ‌ర్మ ట్వీట్‌తో ఇది నిజ‌మే అవుతుందంటూ కొంద‌రు ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెన్సింగ్ పరీక్షలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్‌ బారినపడ్డ వారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు ఉన్నారు.

Tags: rgvఆర్జీవీ
Previous Post

Mahesh Babu : రెండు నెల‌లు పాటు మ‌హేష్ బాబు క‌నిపించ‌రు.. ఎందుకంటే..?

Next Post

Bigg Boss 5 : ఏదేమైనా హ‌గ్గులు మాత్రం ఆపేదే లేదంటున్న సిరి, ష‌ణ్ముఖ్..!

Related Posts

వార్తా విశేషాలు

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

Saturday, 21 September 2024, 5:47 AM
వార్తా విశేషాలు

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

Friday, 20 September 2024, 9:27 PM
వార్తా విశేషాలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

Friday, 20 September 2024, 9:42 AM
వార్తా విశేషాలు

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

Thursday, 19 September 2024, 1:55 PM
వార్తా విశేషాలు

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Monday, 16 September 2024, 6:57 AM
వార్తా విశేషాలు

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

Monday, 16 September 2024, 6:55 AM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.