Pooja Hegde : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇటీవల సినిమాల కన్నా కూడా ఫొటోషూట్స్‌తో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. సినిమాల్లో థై షోతో ఆడియన్స్ మనసులు గాయపరిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం బాడీలో పార్ట్స్ ఒక్కొక్కటిగా చూపిస్తూ అందాల రచ్చ చేస్తుంది. పూజా ఫోటో షూట్ అంటే చాలు లక్షల కొద్దీ లైక్స్, షేర్స్ వచ్చిపడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సినిమా అవకాశాలు పెద్దగా అందుకోలేకపోతున్న పూజా హెగ్డే టూర్స్ వెళుతూ అక్కడ ఫొటో షూట్స్ చేస్తుంది. అవన్నీ కూడా చాలా హాట్ హాట్‌గా ఉండడంతో కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. తెలుగులో కొద్దిగా వెనకపడినట్టు అనిపిస్తున్న అమ్మడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
మహేష్ గుంటూరు కారం నుంచి బయటకు రావడల్ వల్ల పూజా హెగ్దేకి మరికొన్ని అవకాశాలు కూడా పోయినట్టు తెలుస్తుంది. హిందీలో కూడా పెద్దగా అవకాశాలు లేని పూజా హెగ్దే ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తుంది. సినిమాలతో కాకపోయినా అమ్మడు ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది. పూజా హెగ్దే తాజాగా షాకింగ్ లుక్‌లో కనిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. నైట్ అవుటింగ్ కోసం మైండ్ బ్లోయింగ్ అవుట్ ఫిట్ ధరించిన ఈ భామ పింక్ టైట్ డ్రెస్ లో మతులు పోగొట్టింది. ఈ అమ్మడి గ్లామర్ ధాటితో కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. బిగుతైన సన్నని బ్రాలో ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన పూజా హెగ్డే హాట్ టాపిక్ అయింది.
ఈ ఫొటోలలో పూజా తన నడుము అందం, థైస్ షోతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. పరువాల ప్రదర్శనతో హార్ట్ బీట్ పెంచేసింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేవని నిర్మాతల దృష్టిని ఆకర్షించేందుకు పూజా ఈ రేంజ్‌లో రచ్చ చేసిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన పూజా హెగ్డే క్రేజీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
కెరీర్ పీక్స్ లో ఉందనుకున్న టైం లో పూజాకి ఇలా అవకాశాలు లేకపోవడం ఆమెను నిరుత్సాహపరుస్తున్నాయి. అయితే పూజా మాత్రం ఏమాత్రం నిరాశచెందకుండా తన ప్రయత్నాలు తాను చేస్తుంది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉండగా బాలీవుడ్ అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…