ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే మరోసారి మిషన్ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 200 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఆసక్తి, అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 16న ఆఖరి తేదీ.
ఈ నోటిఫికేషన్ కు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 18వ తేదీన ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ పాసైన అభ్యర్థులు అర్హులు. పురుషులకు మాత్రమే అవకాశం ఉంటుంది వీరి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలవారి వేతనంగా 11,500 రూపాయలను చెల్లించనున్నారు.
ఈ ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18వ తేదీన vignan Degree College, Bangarupalem, Chittoor Dist, A.P చిరునామాలో ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించవలెను. 9505023016
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…