Tulasi Plant : హిందువులు ప్రతి ఒక్కరూ దాదాపుగా తమ ఇళ్లలో తులసి మొక్కను పెంచుతుంటారు. కొందరు తులసి మొక్కలను ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించే ఔషధంగా పెంచుతారు. కొందరు దీంతోపాటు ఆ మొక్కను పూజించేందుకు కూడా పెంచుతారు. అయితే తులసి మొక్క ఇంట్లో ఉందంటే.. దాని విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం తులసి మొక్కకు చాలా ప్రాధాన్యం ఉంది. సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన ఈ తులసి మొక్క వద్ద ఇలాంటి వస్తువులు పెట్టినట్లయితే నష్టాలు తప్పవంటున్నారు పండితులు. అవేంటో ఓ లుక్కేద్దాం. చాలామంది తులసి మొక్క దగ్గర శివలింగాన్ని పెట్టి పూజిస్తూ ఉంటారు. అలా ఉంచకూడదని పండితులు అంటున్నారు. అంతేకాకుండా తులసి మొక్క వద్ద ఇంట్లో శుభ్రం చేసుకునేటువంటి చీపురును ఉపయోగించి శుభ్రం చేయరాదని, అలా చేస్తే కష్టాలు తప్పవని అంటున్నారు.
తులసిలో లక్ష్మీదేవి ఉందని భావిస్తారు. కాబట్టి తులసి మొక్క చుట్టూ చెత్త ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అందుకే చెత్త ఉంచరాదని అంటున్నారు. ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే ఇంట్లో అష్ట దరిద్రాలు చేరి నష్టాల పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు. కనుక తులసి మొక్క విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…