Sitting In Temple : సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో, కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి.
దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలా మందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తి చేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవ దర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. అలాగే ఆలయ ప్రవేశానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
ఆలయంలోకి ప్రవేశించబోయే ముందు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతస్తు, హోదాను, గొప్పతనం, పలుకుబడిని ఆలయంలో ఎక్కడా, ఎవరి వద్ద ప్రదర్శించరాదు. ముఖ్యంగా మనలో ఉండే కోపాన్ని, అహంకారాన్ని, ఆధిక్యతను దేవాలయాల్లో ప్రదర్శించరాదు. దేవుడు అందరికీ దేవుడే. దైవ కార్యాలకు అందరూ పెద్దలే. దైవ ప్రీతికి అందరూ పాత్రులే. దైవ పూజకు ప్రతి ఒక్కరూ అర్హులే. దైవదర్శనానికి అందరూ సమానమే. అనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని నడుచుకోవాలని మన శాస్త్రాలు, వేదాలు ఘోషిస్తున్నాయి. అయితే దర్శనం అనంతరం ఆలయంలో కాసేపు కూర్చోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకనే అలా చేయాలని చెబుతుంటారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…