ఒడిశాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్నం ఇవ్వలేదని ఓ మహిళను తన అత్తింటి కుటుంబ సభ్యులు దారుణంగా హింసించారు. ఆమెను నగ్నంగా చేసి చిత్ర హింసలు పెట్టారు. ఒడిశాలోని కేంద్రపారా జిల్లా కొరుక్ గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన 24 ఏళ్ల మహిళను అత్తింటి వారు కట్నం ఇవ్వలేదని చితకబాదారు. ఆ మహిళ కుటుంబ సభ్యులు కట్నం ఇచ్చుకోలేమని చెప్పారు. దీంతో ఆమెను ఆమె భర్త సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు, కొందరు పురుషులు నగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. కర్రలతో చావబాదారు. ఈ క్రమంలో తీసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఆ మహిళపై అంతటి ఘాతుకానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసే పనిలో ఉన్నారు.
అయితే ఆ మహిళను కొందరు గ్రామస్థులు, ఇతర మహిళలు రక్షించే ప్రయత్నం చేశారు. ఆమెకు దుస్తులు ఇచ్చేందుకు యత్నించారు. కానీ వారిని కూడా పక్కకు నెట్టేసి వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో సంఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…