సినిమా

ఇచ్చిపుచ్చుకుంటూ ఆ హీరోయిన్ తో రచ్చ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న ఫ్యామిలీ లో అల్లు అరవింద్ ఫ్యామిలీ ఒకటి.ఈ విధంగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు.అందుకు గల కారణం హీరోయిన్ అను ఇమ్మానియేల్ అని చెప్పవచ్చు.షూటింగ్ లొకేషన్స్, బయట పార్టీలు, వ్యానిటీ రూంలో, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ చేయడంతో నెటిజన్లు మాత్రం వీరి బంధానికి ప్రేమ అనే పేరు పెట్టారు.

తాజాగా వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరి మద్య స్నేహం ఏర్పడినట్లు అందుకే షూటింగ్ సమయంలో ఖాళీ దొరికితే ఈ జంట రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.అయితే అను ఇమ్మానియేల్ బర్త్ డే సందర్భంగా అల్లు శిరీష్ లేట్ విషెస్ చెప్తూ చేస్తున్నటువంటి వీడియో అప్పట్లో వైరల్ అయింది.

తాజాగా అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ కి ఒక గిఫ్ట్ పంపాడు.ప్రెట్టీ లిటిల్ సైకో అంటూ రాసి ఉన్న టీ షర్ట్‌ను అను ఇమాన్యుయెల్‌కు అల్లు శిరీష్ పంపారు. అయితే దానిపై అను ఇమాన్యుయేల్ భిన్నంగా స్పందించారు. అది నేను కాంప్లిమెంట్ గా తీసుకుంటాను. నాకు సెట్ అయ్యే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి అల్లు శిరీష్ స్పందిస్తూ మన ఇద్దరిలో కామన్ విషయాలు ఎన్నో ఎనీవే యు ఆర్ వెల్ కమ్ మై ఫేవరెట్ అంటూ డాష్ పెట్టడంతో నెటిజన్లు ఆ ఖాళీను వివిధ రకాలుగా ఊహించుకుంటూ పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM