వినోదం

Urvashi Rautela : నటి ఊర్వశి రౌతెలాకు నెటిజన్ల చిలిపి ప్రశ్న..? ఏం చూడమంటావ్‌.. అంటూ..!

Urvashi Rautela : బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తరువాత స్టార్‌ నటిగా మారింది.…

Friday, 11 February 2022, 6:38 PM

Allu Arjun : అల్లు అర్జున్ ఫిట్ నెస్ ర‌హ‌స్యాలు ఏమిటో తెలుసా ? ఆశ్చ‌ర్య‌పోతారు..!

Allu Arjun : పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌నకు పాన్ ఇండియా స్థాయిలో…

Friday, 11 February 2022, 6:13 PM

Pooja Hegde : 13 ఏళ్ల త‌రువాత ఎట్ట‌కేల‌కు ఆ ప‌ని పూర్తి చేసిన పూజా హెగ్డె..!

Pooja Hegde : ఈ మ‌ధ్య‌కాలంలో బుట్ట బొమ్మ పూజా హెగ్డ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. గ‌త కొద్ది రోజుల కింద‌ట ఈ అమ్మ‌డు మాల్దీవ్స్‌కు వెకేష‌న్‌కు…

Friday, 11 February 2022, 5:52 PM

Bhimla Nayak : ప‌వ‌న్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. భీమ్లా నాయ‌క్ హిందీలో కూడా..!

Bhimla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ వంశీ శుభ‌వార్త చెప్పారు. భీమ్లా నాయ‌క్‌ను హిందీలోనూ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.…

Friday, 11 February 2022, 5:04 PM

Allu Arjun : అల్లు అర్జున్ ప్ర‌త్యేక హోమాలు, పూజ‌లు..? అందుకోస‌మేనా..?

Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్థాయి హీరో అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే.. అంత‌ర్జాతీయంగా కూడా చాలా మంది బ‌న్నీ…

Friday, 11 February 2022, 3:40 PM

Ram Gopal Varma : చిరంజీవి గారూ.. ఇది సీఎం జ‌గ‌న్ వ‌ద్ద అడుక్కోవ‌డ‌మే.. వ‌ర్మ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు..!

Ram Gopal Varma : టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై మెగాస్టార్ చిరంజీవి ఇత‌ర హీరోల‌తో క‌లిసి సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి చ‌ర్చించిన విష‌యం విదిత‌మే.…

Friday, 11 February 2022, 1:46 PM

Ravi Teja Khiladi Movie Review : ర‌వితేజ ఖిలాడి మూవీ రివ్యూ..!

Ravi Teja Khiladi Movie Review : ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో ర‌వితేజ హీరోగా, మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తిలు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. ఖిలాడి. ఇందులో…

Friday, 11 February 2022, 1:15 PM

Disha Patani : అందాల విందుతో సెగ‌లు రేపుతున్న దిశా ప‌టానీ..!

Disha Patani : బాలీవుడ్ న‌టి దిశా ప‌టాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్ముడు సినిమాల్లో క‌న్నా మోడ‌ల్‌గానే ఎక్కువ‌గానే సంపాదిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోషూట్స్…

Friday, 11 February 2022, 11:53 AM

Priyamani Bhama Kalapam Movie Review : ప్రియ‌మ‌ణి భామా క‌లాపం మూవీ రివ్యూ..!

Priyamani Bhama Kalapam Movie Review : ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్ గా ప్రియ‌మ‌ణి వెండితెర‌పై వెలుగు వెలిగింది. అయితే వివాహం అయిన త‌రువాత ఈమె టీవీ…

Friday, 11 February 2022, 9:32 AM

Anasuya : ర‌వితేజ‌తో బాగా ఎంజాయ్ చేస్తూ న‌టించా: అన‌సూయ

Anasuya : బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్న న‌టి, యాంక‌ర్‌ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు…

Friday, 11 February 2022, 9:11 AM