IDL Desk

IDL Desk

లాక్‌డౌన్‌ భయం.. భారీగా నగదు విత్‌డ్రా చేస్తున్న ప్రజలు..?

ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ప్రజలు భారీగా నగదును తమ వద్ద పెట్టుకున్నారు. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్‌ చేసేందుకు వెనుకాడారు. తరువాత రూ.2000...

తిరుప‌తి ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజ‌యం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీకి రాష్ట్రంలో ఎదురు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే అత్య‌ధిక స్థానాల‌ను...

ఐపీఎల్ 2021: రాజ‌స్థాన్‌పై ముంబై ఇండియ‌న్స్ విజ‌యం

ఢిల్లీలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 24వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ముంబై సునాయాసంగానే...

ప్రోనింగ్ టెక్నిక్‌తో కోవిడ్‌ను జ‌యించిన 82 ఏళ్ల వృద్ధురాలు

క‌రోనా బారిన ప‌డి చికిత్స తీసుకుంటున్న వారు ప్రోనింగ్ టెక్నిక్ ద్వారా శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను పెంచుకోవ‌చ్చ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్ప‌టికే తెలిపిన విష‌యం...

44 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో విడుద‌లైన వివో వి21 5జి స్మార్ట్ ఫోన్‌

మొబైల్స్ త‌యారీదారు వివో.. వి21 5జి పేరిట ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 44 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న సెల్ఫీ కెమెరాను...

ఐపీఎల్ 2021: మ‌ళ్లీ ఓడిన హైద‌రాబాద్‌.. చెన్నై ఘ‌న విజ‌యం..

ఢిల్లీలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 23వ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ విజ‌యం సాధించింది. సన్ రైజర్స్ హైద‌రాబాద్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని...

ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌కు, ఆక్సిజ‌న్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్‌కు మ‌ధ్య తేడాలు ఏమిటో తెలుసుకోండి..!

కరోనాతో హాస్పిట‌ల్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుల‌కు ఆక్సిజ‌న్‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం దేశంలో ప‌లు చోట్ల ఆక్సిజ‌న్ కొర‌త కార‌ణంగా పేషెంట్లు ఇబ్బందులు ప‌డుతున్నారు....

క‌రోనా 3, 4 వేవ్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంది, జాగ్ర‌త్త‌: నితిన్ గ‌డ్క‌రీ

మహారాష్ట్రతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సజావుగా సరఫరా అయ్యేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు....

మీ దగ్గర పాత 25 పైసల కాయిన్స్‌ ఉన్నాయా ? అయితే రూ.1.50 లక్షలు పొందవచ్చు..!

25 పైసల నాణేలను ప్రస్తుతం ఎవరూ వాడడం లేదు. కానీ ఒకప్పుడు ఒక పావలా పెడితే 5 బొంగులు వచ్చేవి. లేదా 5 నిమ్మబిళ్లలను కొనుక్కుని తినేవారు....

మరో రాష్ట్రంలో లాక్‌డౌన్‌.. గోవాలో మే 3వ తేదీ వరకు అమలు..

కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు విధించిన విషయం విదితమే. ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే...

Page 345 of 361 1 344 345 346 361

POPULAR POSTS