India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home lifestyle

Badam Burfi : స్వీట్ షాపుల్లో ల‌భించే బాదం బ‌ర్ఫీ.. త‌యారీ ఇలా..!

IDL Desk by IDL Desk
Saturday, 27 January 2024, 7:44 PM
in lifestyle, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Badam Burfi : బాదం ప‌ప్పుల‌ను తింటే మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. బాదం ప‌ప్పుల్లో ఉండే పోష‌కాలు మ‌న శ‌రీరానికి బ‌లాన్నిస్తాయి. నీర‌సం, నిస్స‌త్తువ నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి. అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా బాదం ప‌ప్పులను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లుగుతాయి. ఈ క్ర‌మంలోనే బాదం ప‌ప్పుతో త‌యారు చేసే బాదం ప‌ప్పు బ‌ర్ఫీ కూడా మ‌న‌కు బ‌లాన్నిస్తుంది. మ‌రి బాదం బ‌ర్ఫీని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

బాదం బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాదం ప‌ప్పు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, పాలు – 1/2 లీట‌ర్, నెయ్యి – 1/2 క‌ప్పు, చ‌క్కెర – 2 క‌ప్పులు, క్రీం – 1/2 క‌ప్పు, యాల‌కుల పొడి – 1/4 టీస్పూన్.

Badam Burfi recipe make it like in sweet shops
Badam Burfi

బాదం బ‌ర్ఫీ త‌యారు చేసే విధానం..

మొద‌ట బాదం ప‌ప్పును 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానెబెట్టాలి. అనంత‌రం వాటి పొట్టు తీయాలి. త‌రువాత వాటిని నూరి మెత్త‌ని ముద్ద‌గా త‌యారు చేసుకోవాలి. ఒక గిన్నెలో పాలు తీసుకుని మ‌రిగించాలి. అవి బాగా మ‌రిగి, చిక్క‌గా త‌యార‌య్యాక బాదం ప‌ప్పు ముద్ద‌ను అందులో వేయాలి. ఆ త‌రువాత మంట త‌గ్గించి మ‌ధ్య‌మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి. ఈ క్ర‌మంలో మిశ్ర‌మం ద‌గ్గ‌ర‌కు అవుతుంది. అనంత‌రం అందులో నెయ్యి, చ‌క్కెర‌, క్రీం, యాల‌కుల పొడి వేసి బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత మిశ్ర‌మం ద‌గ్గ‌ర‌కు అవ‌గానే పాత్ర‌ను దింపాలి. అనంత‌రం ఒక ప‌ళ్లెంలో నెయ్యి రాసి దానిపై ఆ మిశ్ర‌మాన్ని పోయాలి. గ‌ట్టిగా అయ్యాక బర్ఫీ బిళ్ల‌ల్లా కోసుకోవాలి. దీంతో బాదం బ‌ర్ఫీ త‌యార‌వుతుంది.

Tags: Badam Burfi
Previous Post

Apollo Fish : రెస్టారెంట్ల‌లో ల‌భించే అపోలో ఫిష్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Next Post

Tomato Pulihora : ట‌మాటా పులిహోర తెలుసా.. ఇలా చేశారంటే మొత్తం లాగించేస్తారు..!

Related Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!
Jobs

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

Friday, 14 March 2025, 10:39 AM
డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..
Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM

POPULAR POSTS

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
Temple Hundi : ఆలయ హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుంది..?
ఆధ్యాత్మికం

Temple Hundi : ఆలయ హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే.. ఎలాంటి ఫలితం వస్తుంది..?

by Sravya sree
Sunday, 25 June 2023, 8:23 AM

...

Read more
టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేయ‌వ‌చ్చు..!
Jobs

టీసీఎస్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు.. ఫ్రెష‌ర్స్ కూడా అప్లై చేయ‌వ‌చ్చు..!

by IDL Desk
Saturday, 8 February 2025, 11:44 AM

...

Read more
Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?
mythology

Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?

by Sravya sree
Saturday, 1 July 2023, 10:48 AM

...

Read more
టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

by IDL Desk
Tuesday, 18 February 2025, 5:22 PM

...

Read more
ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.