Vastu Tips : ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం మనం అనుసరించామంటే, కచ్చితంగా సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోయి, ఆ ఇంట పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో సమస్యలు అన్నింటికీ కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం ఉండాలన్నా, ధనం ఉండాలన్నా, ఆనందం ఉండాలన్నా అన్నింటికీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. ప్రతికూల శక్తి లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఉండేట్లు మనం చూసుకున్నట్లయితే.. కచ్చితంగా ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించడానికి అవుతుంది. అయితే కచ్చితంగా అందరూ ఇళ్లల్లో ఈ వాస్తు చిట్కాలని పాటించాలి.
వీటిని కనుక పాటిస్తే ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. మరి కచ్చితంగా పాటించాల్సిన వాస్తు చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మందులకి సంబంధించి వ్యర్థాలను ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోకండి. ఇటువంటివి ఇంట్లో పెట్టడం వలన ఆరోగ్యం పాడవుతూ ఉంటుంది. అనేక రకాల సమస్యలు కలుగుతాయి. అదే విధంగా ఇంట్లో చీకటి ఉన్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. కాబట్టి సంధ్య వేళలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం.
నిద్రపోయేటప్పుడు మీరు ఆ దీపాలు అన్నింటినీ కూడా ఆర్పేయవచ్చు. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ముఖ్యం. ఎప్పుడూ కూడా ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఎటువంటి వ్యర్ధాలు లేకుండా చూసుకోవాలి. చెత్తాచెదారం ఉంటే దారిద్య్రానికి స్వాగతం పలికినట్లే. పగిలిపోయిన విగ్రహాల వంటివి ఇంట్లో ఉంచకూడదు.
పగిలిపోయినవి, పాత దేవుడి విగ్రహాలని ఇంట్లో పెట్టడం వలన అశుభం కలిగిస్తుంది. అక్కడ ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. దురదృష్టం కలుగుతుంది. టెన్షన్ గా ఉండడం నెగెటివ్ గా ఆలోచించడం వంటివి మంచిది కాదు. మునిగిపోతున్న పడవలు, భయంకరమైన పెయింటింగ్‌లు వంటివి కూడా ఇంట్లో ఉంచుకోకండి. ఇవి కూడా ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…