జ్యోతిష్యం & వాస్తు

Vastu Tips For Office : వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే.. ఈ వాస్తు చిట్కాల‌ను పాటించండి..!

Vastu Tips For Office : ప్రతి ఒక్కరు కూడా, మంచి జరగాలని అనుకుంటుంటారు. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా, బాగా డబ్బులు సంపాదించాలని, మంచి పొజిషన్లోకి వెళ్లాలని చూస్తూ ఉంటారు. పైగా, ఈ రోజుల్లో చాలామంది, ఉద్యోగాల కంటే వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా, వ్యాపారం చేస్తున్నారా..? వ్యాపారంలో లాభాలు రావాలని అనుకుంటున్నారా..? అయితే, ఈ వాస్తు చిట్కాలని పాటించండి. ఈ వాస్తు చిట్కాలని పాటించడం వలన, వ్యాపారంలో మీకు బాగా కలిసి వస్తుంది. బాగా డబ్బులు వస్తాయి.

ఎప్పుడూ కూడా, మీరు మీ దుకాణాన్ని తెరవగానే ముందు వినాయకుడిని పూజించండి. ఇలా చేస్తే, రోజంతా కూడా మీకు బాగుంటుంది. మంచి స్థలంలో దుకాణం ఉండేటట్టు చూసుకోండి. ప్రవేశ ద్వారానికి ఎదురుగా స్తంభాలు కానీ చెట్లు కానీ లేకుండా చూసుకోండి. ఇలా లేకుండా చూసుకుంటే, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ద్వారానికి శుభం లాభం అని రాయడం, స్వస్తిక్ వంటి చిహ్నాలతో అలంకరించుకోవడం మంచిది. ఇలా చేస్తే, వాస్తు దోషాలు తొలగిపోతాయి.

Vastu Tips For Office

మీరు మీ కస్టమర్లతో మాట్లాడేటప్పుడు, తూర్పు లేదా ఉత్తర ముఖంగా ఉండేటట్టు చూసుకోండి. డబ్బులు పెట్టే చోటు, ఎప్పుడూ కూడా ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ ఉండేటట్టు చూసుకోండి. దుకాణాన్ని, ఆఫీసుని శుభ్రపరిచేటప్పుడు ఉప్పు ని వాడండి. ఇలా మీరు ఉప్పుని వాడడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదృష్టాన్ని పెంపొందించుకోవడానికి ఉత్తరం, ఈశాన్యం వైపు వాటర్ ఫౌంటైన్ ని పెట్టండి. అలానే. వాయువు దిశలో మెట్లు లేకుండా చూసుకోండి. యజమాని నైరుతి, తూర్పు, ఉత్తరం వైపు కూర్చోవాలి.

షాపు యజమానులు ఈశాన్యం, వాయువ్యం, దక్షిణ దిశల్లో కూర్చోకూడదు. తూర్పు వైపు ముఖద్వారం ఉంటే, ఆర్థిక లాభం కలుగుతుంది. పశ్చిమ వైపు ఉంటే, అడ్డంకులు వస్తాయి. ఉత్తరాభిముఖం అయితే, సంపద. దక్షిణం అయితే నష్టం. ఆఫీస్ అయితే, ఉత్తరం లేదా తూర్పు వైపు ప్రవేశద్వారం ఉండేటట్టు చూసుకోవాలి. ఆఫీసుల్లో తలుపులు తెరిచి ఉంచాలి. రెస్టారెంట్ల విషయానికి వస్తే, రెస్టారెంట్ల ప్రవేశద్వారం ఆకర్షించే విధంగా ఉండాలి. నైరుతిలో సామాగ్రిని నిల్వ చేసుకోండి. వంటగది ఆగ్నేయం వైపు ఉండాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM