జ్యోతిష్యం & వాస్తు

Water Fall In Dream : క‌ల‌లో మీకు జ‌ల‌పాతం క‌నిపించిందా.. అయితే మీకు ఇక శుభ ఘ‌డియలు రాబోతున్నాయ‌న్న‌మాటే..!

Water Fall In Dream : వ్య‌క్తి జీవితంలో జోతిష్య‌శాస్త్రం ఎంత ప్ర‌భావాన్ని చూపుతుందో క‌ల‌ల శాస్త్రం కూడా దాదాపు అంతే ప్ర‌భావాన్ని చూపుతుంది. మ‌నం నిద్ర‌పోతున్న‌ప్పుడు మ‌న‌కు క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. ఈ క‌ల‌ల అర్థాన్ని మ‌నం క‌ల‌ల శాస్త్రం ద్వారా తెలుసుకోవ‌చ్చు. డ్రీమ్ సైన్స్ ప్ర‌కారం మ‌న‌కు వ‌చ్చే క‌ల‌లు అనేక విష‌యాల‌ను సూచిస్తాయి. ఇవి భ‌విష్య‌త్తులో జ‌రిగే వాటిని కూడా సూచిస్తాయి. అలాగే మ‌న‌కు క‌ల‌లో కొన్ని సంఘ‌ట‌న‌ల‌తో పాటు కొన్ని వ‌స్తువులు కూడా క‌నిపిస్తూ ఉంటాయి. క‌ల‌లో కొన్ని వ‌స్తువులు క‌నిపిస్తే మంచి జ‌రిగేతే, కొన్ని వ‌స్తువులు క‌నిపిస్తే మాత్రం చెడు జ‌రుగుతుంది.

ఈ క‌ల‌ల‌ను క‌నుక మ‌నం స‌కాలంలో అర్థం చేసుకుంటే భ‌విష్య‌త్తులో జ‌రిగే న‌ష్టాన్ని మ‌నం నివారించుకోవ‌చ్చు. మ‌న‌కు క‌ల‌లో క‌నిపించే కొన్ని వ‌స్తువులు.. అలాగే ఇవి మంచిని సూచిస్తాయా.. చెడును సూచిస్తాయా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క‌ల‌ల శాస్త్రం ప్ర‌కారం మ‌న‌కు క‌ల‌లో నీటి జ‌ల‌పాతాన్ని చూడ‌టం శుభ‌సూచ‌కంగా భావించ‌బ‌డుతుంది. నిద్రిస్తున్న‌ప్పుడు తెల్ల‌టి స్ప‌ష్ట‌మైన జ‌ల‌పాతం లేదా నీటిజ‌ల‌పాతం క‌నిపిస్తే ఆనందం మీ జీవితంలోకి రానున్న‌దని అర్థం. ఇలాంటి క‌ల‌లు మీ జీవితంలో బాధ‌ల ముగింపును సూచిస్తాయ‌ని అర్థం. ఇక ఇలాంటి క‌ల‌లు మీ ఇంట్లో శ్రేయ‌స్సును కూడా పెంచుతాయి. అలాగే క‌ల‌ల శాస్త్రం ప్ర‌కారం క‌ల‌లో మురికి నీరు, వేడి నీరు క‌నిపించ‌డం అశుభం. మురికి నీరు లేదా వేడి నీరు క‌ల‌లో క‌నిపిస్తే భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు రాబోతున్నాయ‌ని అర్థం.

Water Fall In Dream

అదే విధంగా నిద్ర‌లో మ‌న‌కు కొన్ని సాధ్యం కానీ క‌ల‌లు కూడా వ‌స్తూ ఉంటాయి. క‌ల‌ల‌కు ఎటువంటి ప‌రిమితి ఉండ‌దు. ఒక్కోసారి మనం ఎగురుత‌న్న‌ట్టు కూడా క‌ల వ‌స్తుంది. మ‌నం ఎగిరిన‌ట్టు క‌ల వ‌స్తే అది శుభ‌సూచ‌కం. అటువంటి క‌ల‌లు చాలా ప‌విత్ర‌మైన‌విగా కూడా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తాయి. త్వ‌ర‌లో మీ స‌మ‌స్య‌లు తీర‌నున్నాయ‌ని దీని అర్థం. ఈ విధంగా మ‌న‌కు నిద్ర‌లో వ‌చ్చే ఒక్కో క‌ల ఒక్కో అర్థాన్ని సూచిస్తుంద‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM