జ్యోతిష్యం & వాస్తు

Money : ఈ సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా పోతుంద‌ని అర్థం..!

Money : జోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రం మ‌న‌కు భ‌విష్య‌త్తులో వ‌చ్చే లాభ న‌ష్టాల‌ను కూడా సూచిస్తూ ఉంటాయి. వ‌ర్త‌మానంలో మ‌న‌కు క‌నిపించే కొన్ని ల‌క్ష‌ణాలు, సూచ‌న‌ల‌ను బ‌ట్టి మ‌న‌కు భ‌విష్యత్తులో మంచి జ‌రుగుతుందో.. చెడు జ‌రుగుతుందో… ఇప్పుడే తెలుసుకోవ‌చ్చు. ఈ ల‌క్ష‌ణాల‌ను ఇప్పుడు అర్థం చేసుకుంటే క‌నుక మ‌న‌కు భ‌విష్య‌త్తులో వ‌చ్చే న‌ష్టాల నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అయితే చాలా మందికి ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న సూచ‌న‌ల‌ను అర్థం చేసుకోలేక భ‌విష్య‌త్తులో తీవ్ర న‌ష్టాల‌కు గురి అవుతూ ఉంటారు. కొన్ని సూచ‌న‌లు ల‌క్ష్మీ దేవి ఇంటి నుండి నిష్క్ర‌మించ‌డాన్ని కూడా సూచిస్తాయి. భ‌విష్య‌త్తులో పేద‌రికం, అప్పుల బాధ‌ల‌ను కూడా సూచిస్తాయి. అయితే చాలా మంది వీటిని అర్థం చేసుకోలేక పెద్ద న‌ష్టాల‌ను చ‌వి చూస్తూ ఉంటారు. ల‌క్ష్మీ దేవికి ఆగ్ర‌హం తెప్పించడంతో పాటు మ‌న‌కు భ‌విష్యత్తులో న‌ష్టాన్ని క‌లిగించే కొన్ని సూచ‌న‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఇండ్ల‌ల్లో మ‌నీ ప్లాంట్ ను పెంచుకుంటూ ఉంటారు. అన్నట్టుండి ఎంతో ప‌చ్చ‌గా ఉండే మ‌నీ ప్లాంట్ ఎండిపోతే అది ల‌క్ష్మీదేవి కోపానికి ఒక సంకేతం. భ‌విష్య‌త్తులోఆర్థిక న‌ష్టాలు వ‌స్తాయ‌ని ఇది సూచిస్తుంది. దీనిని నివారించ‌డానికి ఎండిన మనీ ప్లాంట్ స్థానంలో కొత్త‌ది నాటాలి. అలాగే ప్ర‌తిశుక్ర‌వారం ల‌క్ష్మీ దేవికి పూజ చేయాలి. అలాగే కొంద‌రి ఇండ్ల‌ల్లో ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకున్న‌ప్ప‌టికి తుల‌సి చెట్టు ఎండిపోతూ ఉంటుంది. తుల‌సి చెట్టు ఎండిపోతే రాబోయో రోజుల‌కు ఇది ఒక చెడు సంకేతం. ఇలా జ‌రిగితే ఇంట్లో పేద‌రికం, దుఃఖం, బాధ చుట్టుముడ‌తాయి. అలాగే మ‌న చేతిలో నుండి నోట్లు లేదా నాణెలు త‌రుచూ కింద ప‌డుతూ ఉంటాయి. ఇలా జ‌ర‌గ‌డం మంచిది కాదు. ఇది ఆర్థిక ప‌రిస్థితి ఆధ్వానంగా మార‌డాన్ని సూచిస్తుంది.

Money

ఇలా అనుకోకుండా డ‌బ్బు కింద ప‌డితే క‌నుక‌ వెంట‌నే డ‌బ్బును చేతులోకి తీసుకుని నుదుటిపై ఉంచి ల‌క్ష్మీ దేవిని క్ష‌మించ‌మ‌ని అడ‌గాలి. అదే విధంగా ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగిన‌ట్టు లేదా చిరిగిన జేబు క‌ల‌లో క‌నిపిస్తే కూడా మంచిది కాదు. ఇవి ఒక శుభ సంకేతాలు. ఇవి భారీ ఆర్థిక న‌ష్టాన్ని సూచిస్తాయి. క‌నుక ఇంట్లో భ‌ద్ర‌త విష‌యంలో జాగ్ర‌త్త తీసుకోవ‌డంతో పాటు మీరు చేసే ఖ‌ర్చుల విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ఈ సూచ‌న‌లు మ‌న‌కు భ‌విష్య‌త్తులో ఆర్థికంగా మ‌రియు మాన‌సికంగా కూడా న‌ష్టాన్ని క‌లిగిస్తాయ‌ని ఈ సూచ‌న‌లు క‌నిపించిన వెంట‌నే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

చదువు ముఖ్యం, హీరోలు కాదు! యువతకు రజనీకాంత్ హితవు.. కమల్‌తో మూవీపై క్లారిటీ..

ప్ర‌స్తుత త‌రుణంలో యువ‌త హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువ‌గా ఆక‌ర్షిత‌మై చ‌దువుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌ని, సామాజిక మాధ్య‌మాల వ‌ల్ల…

Thursday, 9 April 2026, 3:13 PM

భాష నేర్చుకుంటేనే నటన ఈజీ.. కయాదు లోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టీన‌టులు మాతృభాష‌లో కాకుండా ఇత‌ర భాష‌ల్లో సినిమాలు చేస్తే ఆయా భాష‌ల‌ను నేర్చుకుంటేనే సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని న‌టి క‌యాదు లోహ‌ర్…

Thursday, 9 April 2026, 11:48 AM

అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ‘రాకా’.. బీస్ట్ లుక్‌లో బన్నీని చూశారా?

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మొద‌టి చిత్రంగా ఇప్ప‌టి వ‌రకు…

Wednesday, 8 April 2026, 6:19 PM

రూ.1700 కోట్ల క్లబ్‌లో రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’.. ఫిదా అయిన విరాట్ కోహ్లీ, అనుష్క!

ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని నమోదు…

Tuesday, 7 April 2026, 10:59 PM

త్రిష సినిమాలకు గుడ్ బై? ఆ వార్తలపై నటి ఫైర్.. ‘కల్పిత వార్తల కోటా’ అయిపోయిందా అంటూ వ్యంగ్యం!

సోష‌ల్ మీడియాలో న‌టి త్రిష గురించి త‌రచూ ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో…

Tuesday, 7 April 2026, 6:41 PM

ప్ర‌శాంత‌త గురించి పోస్టు పెట్టిన త్రిష‌.. దాన‌ర్థం ఏమిటి..?

న‌టి త్రిష ఇటీవ‌లి కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఆమె న‌టుడు విజ‌య్‌తో క‌లిసి ఓ కార్య‌క్ర‌మానికి జంట‌గా హాజ‌రైన‌ప్ప‌టి…

Monday, 6 April 2026, 8:09 PM

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది.…

Monday, 6 April 2026, 5:35 PM

ట్రోల్స్‌ను పట్టించుకుంటే ముందుకు సాగలేం.. విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే ట్రోల్స్‌ను తాము ప‌ట్టించుకోమ‌ని, ఈమ‌ధ్య సెల‌బ్రిటీల‌ను ట్రోల్ చేయ‌డం ఎక్కువైంద‌ని, ఆ ట్రోల్స్‌ను ప‌ట్టించుకుంటే ముందుకు…

Monday, 6 April 2026, 12:49 PM