Dog : చాలామంది ఇళ్లల్లో పెంపుడు జంతువులని పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా పెంపుడు జంతువులు ఉన్నాయా..? అయితే కచ్చితంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎక్కువ శాతం మంది కుక్కలని ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు. కుక్కను పెంచుకోవడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. మీ ఇంట్లో కూడా ఒక కుక్క ఉన్నట్లయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం ఇంట్లో కుక్కని పెంచుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు.
కుక్కని ఇంట్లో పెట్టుకుంటే డబ్బుకి ఇబ్బంది ఉండదట. కుక్కని ఇంట్లో పెంచుకోవడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది..?, ఏయే సమస్యలు తొలగిపోతాయి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇళ్లల్లో కుక్కలని పెంచడం వలన సానుకూల శక్తి ఉంటుంది. దుష్టశక్తులు అక్కడ ఉండవు. అందుకనే చాలామంది ఇళ్లల్లో కుక్కలని పెంచుకుంటూ ఉంటారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందట.
కుక్కని పెంచుకుంటే దుష్టశక్తులు ఏవీ కూడా ఇళ్లల్లోకి రావు. ఇంట్లో కుక్కని ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుందట. కాలభైరవుని దూతగా కుక్కని పరిగణిస్తారు. కుక్కకి ఆహారం పెడితే యమదూతల భయం ఉండదని నమ్ముతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కుక్కల్ని పెంచుకుంటే లక్ష్మీదేవి వారి ఇంట ఉంటుంది. ఆర్థిక సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. పైగా కుక్కలకి రోజూ ఆహారం పెట్టడం వలన శని దేవుడు సంతోషిస్తాడు.
శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు కుక్కకి రొట్టెలని పెడితే మంచిది. రాహు, కేతువు దోషాలు ఉన్నవాళ్లు శని దేవుని ఆశీస్సులని పొందడానికి శనివారం నాడు కుక్కలకి రొట్టెలని పెట్టండి. కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటే త్వరగా పిల్లలు పుడతారట. ప్రమాదవశాత్తూ ప్రమాదాలు జరుగుతాయేమోనన్న భయం కుక్క ఇంట్లో ఉంటే తొలగిపోతుంది. ఇలా కుక్కని ఇంట్లో పెట్టుకోవడం వలన ఇన్ని లాభాలని పొందవచ్చు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్‌తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…