Aloe Vera For Wealth : కలబంద.. దీన్నే ఇంగ్లిష్‌లో అలొవెరా అని కూడా అంటారు. ఇది మనకు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని చర్మం, శిరోజాల సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే కలబంద జ్యూస్‌ను తాగడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. అయితే వాస్తు పరంగా కూడా కలబంద మనకు ఎంతగానో మేలు చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
కలబంద మొక్కను చాలా మంది ఇంట్లో పెంచుకుంటుంటారు. ఇండోర్ ప్లాంట్‌గా కూడా దీన్ని కుండీల్లో పెంచుకోవచ్చు. దీనికి నీళ్లు ఎక్కువగా అవసరం ఉండదు. ఇక అలంకరణ మొక్కగానే కాక వాస్తు పరంగా కూడా మనకు కలబందతో ఉపయోగాలు ఉంటాయి. కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంట్లోని వారికి ఉండే సమస్యలు అన్నీ పోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. డబ్బులు దండిగా సంపాదిస్తారు. వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది.
ఇక కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంటికి తెచ్చి శుభ్రం చేయాలి. తరువాత దేవుడి దగ్గర ఉంచి పూజలు చేయాలి. అనంతరం పాడ్యమి ఘడియలు మొదలయ్యాక ఆ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుడివైపు ఒక దారం సహాయంతో కట్టాలి. అలాగే ఇంట్లో హాల్ లో లేదా బెడ్ రూమ్, బాల్కనీలలోనూ కలబంద మొక్కను కుండీల్లో ఉంచవచ్చు. దీంతో ఇది నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది. పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. దీంతో ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే గట్టెక్కుతారు. ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇలా కలబందను పెట్టుకుంటే ఎంతగానో మేలు చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…