Vriddhi Cinemas

Ram Charan Peddi movie release date postponed to June 2026

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

Thursday, 16 April 2026, 11:18 AM

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్ అవుతుంద‌ని ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌కు ఆయ‌న స్పందించారు. కానీ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లే నిజ‌మ‌య్యాయి.