Shikhar Dhawan Second Marriage
రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. సోఫీ షైన్‌తో కొత్త జీవితం ప్రారంభం!
భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నాడు. శనివారం (ఫిబ్రవరి 21, 2026) జరిగిన ఓ ప్రైవేటు వివాహ కార్యక్రమంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరు గతేడాది నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండగా ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.








