Prabhas Foodie Stories
చెన్నై నుంచి ముంబైకి విమానంలో భోజనం.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్!
హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని స్టార్ హీరో ప్రభాస్ అన్నారు. సంతోష్ శోభన్, మానసా వారణాసి, కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడారు.








