గురువారం, జూన్ 11, 2026
జ్యోతిష్యం & వాస్తు

Zodiac Signs : ఈ 4 రాశుల వారికి రాజ‌యోగం ప‌ట్ట‌బోతోంది.. అత్యంత ఎక్కువ ధ‌నం సంపాదిస్తారు..!

Zodiac Signs : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు మీద ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారాలని మొదలుపెట్టి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. గ్రహాలు కాలానుగుణంగా రాశిని మారుస్తాయి. అలా మార్పుల సమయంలో కొన్నిసార్లు గ్రహసంయోగాలు సంభవిస్తాయి. ఇలా గ్రహాల…

Zodiac Signs : ఈ 4 రాశుల వారికి రాజ‌యోగం ప‌ట్ట‌బోతోంది.. అత్యంత ఎక్కువ ధ‌నం సంపాదిస్తారు..!

Zodiac Signs : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు మీద ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారాలని మొదలుపెట్టి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. గ్రహాలు కాలానుగుణంగా రాశిని మారుస్తాయి. అలా మార్పుల సమయంలో కొన్నిసార్లు గ్రహసంయోగాలు సంభవిస్తాయి. ఇలా గ్రహాల వలన శుభ లేదా అశుభ యోగాలని సృష్టిస్తుంది. ఆ యోగాలని రాశులను ప్రభావితం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం నవగ్రహానికి అధిపతి సూర్యుడు మిధున రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 24న బుధుడు ఒక ఏడాది తర్వాత మిధున రాశిలోకి ప్రవేశించాడు. దీంతో విపరీతమైన రాజయోగం ఈ రాశుల వాళ్ళకి కలుగుతుంది.

12 రాశుల్లో రాజయోగం కనబడుతున్నా ఈ నాలుగు రాశుల వారికి ధన ప్రాప్తి, వ్యాపారంలో పురోగతి. మరి ఇక ఆ రాశులు ఏవి అనేది చూద్దాం.. మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.. మేషరాశి వారికి రాజయోగ అద్భుతమైన ఫలితాలను తీసుకురాబోతోంది. విదేశాల్లో ఉన్న మేష రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. విద్యార్థులకి ఉద్యోగం వస్తుంది. అందుకోసం కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో కూడా ధన లాభం బాగా వస్తుంది. వ్యాపారంలో వృద్ధి చెందుతారు.

these 4 Zodiac Signs people getting raja yogam
Zodiac Signs

కర్కాటక రాశి వారికి కూడా రాజయోగం లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తే మంచిది. జాయింట్ వెంచర్లు మంచి లాభాలను తీసుకొస్తాయి. విద్యార్థులకి, వ్యాపారులకి చక్కటి ప్రయోజనాలు కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ ప్రభావం కలుగుతుంది. వ్యాపారులకి మాత్రం మంచి లాభలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.

ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి కూడా చక్కటి లాభాలు కలగబోతున్నాయి. మకర రాశి వాళ్ళకి కూడా రాజ యోగం ఉంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు లో మీకు అనుకూలంగా తీర్పు రాబోతోంది. ఏదైనా రుణం తీసుకున్నట్లయితే దానిని ఇచ్చేస్తారు. ఆరోగ్యంలో కూడా మార్పు వస్తుంది. శత్రువులని ఓడిస్తారు. మీకు ఈ కాలంలో ధైర్యం ఇంకా ఎక్కువ ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి