గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shruti Haasan : శృతిహాసన్ ఫోన్ నంబర్ అడిగాడు.. ఆమె చెప్పిన ఫోన్ నంబర్ చూసి షాక్ అయ్యాడు..

Shruti Haasan : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని ఎన్నో సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో…

Shruti Haasan : శృతిహాసన్ ఫోన్ నంబర్ అడిగాడు.. ఆమె చెప్పిన ఫోన్ నంబర్ చూసి షాక్ అయ్యాడు..

Shruti Haasan : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో శృతిహాసన్ ఒకరు. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని ఎన్నో సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కెరియర్ పరంగా బిజీగా ఉన్న శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.

Shruti Haasan give befitting reply to netizen who asked her phone number

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికాతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా శృతిహాసన్ అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ సరదాగా తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శృతిహాసన్ తన ఫాలోవర్స్ తో సరదాగా ముచ్చటించింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ శృతిహాసన్ ను వింత ప్రశ్న అడిగాడు. తన ఫోన్ నెంబర్ తెలియజేయాలి అంటూ అడగ్గా.. అందుకు శృతిహాసన్ రియాక్ట్ అవుతూ..100 నంబర్ తెలియజేసింది. ఈ సమాధానం చూసిన నెటిజన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి