Samantha : సమంత, నాగ చైతన్య వివాహం చేసుకుని కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోతారని ఆస్ట్రాలజర్ వేణు స్వామి గత మూడు సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ క్రమంలోనే సమంత, నాగ చైతన్యల గురించిసోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టడంతో వేణు స్వామి చెప్పిన మాటలు గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే వేణు స్వామి మాట్లాడుతూ చైతన్య, సమంతల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, సమంత అమావాస్య రోజున పుట్టడం వల్ల ఆమె వైవాహిక జీవితం నిలబడలేదని.. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటుందని తెలిపారు.
నిజంగానే ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిన విధంగానే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల అనంతరం వీరి జీవితం ఎలా ఉండబోతుందనే విషయాన్ని వేణుస్వామి తెలియజేస్తూ విడాకుల తర్వాత నాగచైతన్య ఎవరూ ఊహించని విధంగా వందరెట్లు ఇండస్ట్రీలో దూసుకుపోతాడని, అందుకు నిదర్శనమే లవ్ స్టోరీ సినిమా అంటూ తెలియజేశారు.
ఇక సమంత విషయానికి వస్తే ఆమె నెమ్మదిగా సినిమా అవకాశాలను కోల్పోయి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, అవకాశాలు రాక తాను పాతాళానికి పడిపోతుందని.. వేణుస్వామి తెలియజేశారు. మరి వేణుస్వామి విడాకుల విషయం నిజమైనట్టు.. ఇది కూడా నిజమే అవుతుందా.. అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సమంత నిజంగానే పాతాళానికి పడిపోయి, చైతూ ఆకాశానికి ఎదుగుతాడా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
వాస్తవానికి కొందరు అక్కినేని అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. చైతన్య స్వతహాగా సౌమ్యుడని.. సమంత అతన్ని అనవసరంగా విడిచిపెట్టిందని కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…