Samantha : విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో ప్రతి రోజూ హాట్ టాపిక్‌గానే మారుతోంది. ఈ అమ్మడికి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతుండగా, వీటిపై సమంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విడాకుల కోసం రూ.300 కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేయగా, తన డ్రెస్సింగ్‌పై వీడియోలు పెట్టి కించపరిచారు. అబార్షన్, అఫైర్స్.. అంటూ తప్పుడు కథనాలు అల్లారు. ఈ నేపథ్యంలో సమంత కోర్ట్ మెట్లెక్కింది.
సమంత తన డిజైనర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని , ఆయనతోనే రెండో పెళ్లి చేసుకోనుందని కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. వాటికి ప్రీతమ్ చెక్ పెట్టాడు. తనని నేను అక్కా.. అని పిలుస్తా అని చెప్పాడు. అయితే ఎవరు ఎన్ని వివరణలు ఇచ్చినా , చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా కూడా రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని.. అంటూ మరోసారి నెటిజన్లు ఆమె గురించి పెద్దఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై సమంత ఏమైనా స్పందిస్తుందా.. అనేది చూడాలి. కాగా.. సమంత తన స్నేహితురాలితో కలిసి చార్‌ధామ్ యాత్రకు వెళ్లగా.. ఆ ట్రిప్ ముగిసింది. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ వరకు కొనసాగింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…