Samantha : అందాలన్నీ బయట పెట్టిన సమంత.. మునుపెన్నడూ ఇలా చేయలేదు..!

March 11, 2022 5:18 PM

Samantha : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో కూడా బిజీ కానుంది. ఇలా ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్లో ఎంతో బిజీగా ఉన్న సమంత.. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఈమె తన గ్లామర్ లుక్ కూడా పూర్తిగా మార్చేసింది.

Samantha latest green color dress photos became sensation
Samantha

ఇక తాజాగా జరిగిన సీసీఎఫ్  అవార్డ్స్ వేడుకలో సమంత పాల్గొంది. ఈ కార్యక్రమానికి సమంత గ్రీన్ కలర్ డిజైనర్ డ్రెస్ వేసుకుని హాజరైంది. ఈ డ్రెస్ ధరించిన సమంత అందాలను ఆరబోస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈమె ఎద అందాలతో తళుక్కుమంది. అయితే ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా సమంత ఇలా చేయడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

ఇక ఈ ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ తన ఫేవరెట్ లుక్ గా అభివర్ణించింది. అలాగే తన స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ ని అభినందించింది. ఇక ఈ ఫోటోలను చూసిన అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. చైతన్యతో విడాకుల తర్వాత సమంత హద్దులు దాటి గ్లామర్ షో చేస్తుంది.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సమంత ఫోటోలు నెట్టింట వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now