గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Samantha : స‌మంత మ‌ళ్లీ వెకేష‌న్‌.. తెగ ఎంజాయ్ చేస్తుందిగా..!

Samantha : ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా స‌మంత ఎంజాయ్ చేస్తోంది. ఇప్ప‌టికే అనేక సార్లు ఆమె వెకేష‌న్‌ల‌కు వెళ్లి వ‌చ్చింది. ఇక తాజాగా మ‌రోసారి ఆమె వెకేష‌న్‌కు వెళ్లింది. కేర‌ళ‌లో ప్ర‌స్తుతం…

Samantha : స‌మంత మ‌ళ్లీ వెకేష‌న్‌.. తెగ ఎంజాయ్ చేస్తుందిగా..!

Samantha : ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా స‌మంత ఎంజాయ్ చేస్తోంది. ఇప్ప‌టికే అనేక సార్లు ఆమె వెకేష‌న్‌ల‌కు వెళ్లి వ‌చ్చింది. ఇక తాజాగా మ‌రోసారి ఆమె వెకేష‌న్‌కు వెళ్లింది. కేర‌ళ‌లో ప్ర‌స్తుతం ఆమె అథిర‌ప్పిల్లి వాటర్ ఫాల్స్ వ‌ద్ద వెకేష‌న్‌లో ఉంది. ఈ క్ర‌మంలోనే ఆమె రెడ్‌, పింక్ క‌ల‌గ‌లిపిన డ్రెస్ ధ‌రించి అల‌రించింది.

Samantha again vacation she is now at Kerala
Samantha

త‌న లేటెస్ట్ వెకేష‌న్ తాలూకు ఫొటోల‌ను షేర్ చేసిన స‌మంత వాటికి ఓ కాప్ష‌న్‌ను కూడా పెట్టింది. లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూ పోతూ ఉండాలి.. అని ఆమె కాప్ష‌న్ పెట్టింది. ఇక స‌మంత తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప‌లు వ‌రుస ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉంది. ఈమె న‌టించిన కాతు వాకుల రెండు కాద‌ల్ అనే సినిమా ఏప్రిల్‌లో విడుద‌ల కానుండ‌గా.. త్వ‌ర‌లోనే య‌శోద‌, శాకుంత‌లం అనే సినిమాలు కూడా విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి