గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Raai Laxmi : పాల‌రాతి దేహంతో అందాల‌ను ఆర‌బోస్తున్న ల‌క్ష్మీ రాయ్‌..!

Raai Laxmi : గ్లామ‌ర్ షోను చేయ‌డంలో కొంద‌రు హీరోయిన్స్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. అలాంటి వారిలో ల‌క్ష్మీ రాయ్ ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఐట‌మ్ సాంగ్‌ల‌తో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు త‌ర‌చూ అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. బికినీల‌ను…

Raai Laxmi : పాల‌రాతి దేహంతో అందాల‌ను ఆర‌బోస్తున్న ల‌క్ష్మీ రాయ్‌..!

Raai Laxmi : గ్లామ‌ర్ షోను చేయ‌డంలో కొంద‌రు హీరోయిన్స్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. అలాంటి వారిలో ల‌క్ష్మీ రాయ్ ఒక‌రని చెప్ప‌వ‌చ్చు. ఐట‌మ్ సాంగ్‌ల‌తో ఎంతో పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు త‌ర‌చూ అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. బికినీల‌ను ధ‌రించ‌డంలో ఈమెకు ఈమెనే సాటి అని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ పక్క‌న ఎంజాయ్ చేస్తూ ఈ భామ ఫొటోల‌కు పోజులు ఇచ్చింది.

Raai Laxmi enjoying beside pool latest photos
Raai Laxmi

ఐట‌మ్ సాంగ్ భామ ల‌క్ష్మీ రాయ్ ప్ర‌స్తుతం వెకేష‌న్‌ను ఎంజాయ్ చేస్తోంది. అందులో భాగంగానే ఆమె క్రిస్ క్రాస్ బికినీ సెట్‌ను ధరించింది. పాల రాతి లాంటి దేహంతో అందాల‌ను ఆర‌బోస్తున్న ఈమెను చూస్తుంటే రెండు క‌ళ్లు చాల‌డం లేద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో ఇత‌ర హీరోయిన్స్‌తో పోలిస్తే ల‌క్ష్మీరాయ్‌కు అవ‌కాశాలు బాగా త‌గ్గాయ‌నే చెప్ప‌వ‌చ్చు. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఖైదీ నంబ‌ర్ 150 సినిమాలో ర‌త్తాలు ర‌త్తాలు పాట‌కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ షో చేయ‌డంలో త‌గ్గేదే లేదు.. అంటోంది. మ‌రి ఈమె ముందు ముందు ఏవైనా అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి