Pooja Hegde : హీరోయిన్లు అన్నాక ఫిట్‌నెస్ విషయంలో ఆ మాత్రం శ్రద్ధ వహిస్తుంటారు. ఎల్లప్పుడూ జిమ్‌లలో ఎక్సర్‌సైజ్‌లతో సాధన చేస్తుంటారు. యోగా, ఇతర వ్యాయామాలు తప్పనిసరి. అప్పుడే ఫిట్‌గా ఉంటారు. యవ్వనంగా కనిపిస్తారు. అందం పెరుగుతుంది. ఏ హీరోయిన్ అయినా సరే ఫిట్‌నెస్ విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. అయితే అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డె మాత్రం ఈ విషయంలో ఒక మెట్టు పైనే ఉందని చెప్పవచ్చు.
పూజా మెగ్డె ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కానీ గతేడాదిలాగే హిట్స్ అయితే రావడం లేదు. ఆమె నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో మరోమారు ఆమె ఐరన్ లెగ్ అన్న ముద్ర తెచ్చుకుంది. అయినప్పటికీ పూజాకు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. మహేష్ బాబుతో కలిసి త్వరలో సినిమా చేయనుంది.
ఇక సోషల్ మీడియాలోనూ పూజా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫిట్‌నెస్‌కు చెందిన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టైట్ జిమ్ డ్రెస్సులో ఆమె షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఇక పూజా హెగ్డె ఎఫ్3 మూవీలో ఓ ఐటమ్ సాంగ్‌లోనూ మెరిసింది. ఈ మూవీ ఈనెల 27న రిలీజ్ కానుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…