Pooja Hegde : పొట్టి నిక్క‌రులో కాళ్ల‌ను చూపిస్తూ.. మ‌తులు పోగొడుతున్న పూజా హెగ్డె..

October 30, 2021 8:12 AM

Pooja Hegde : సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూజాహెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బుట్టబొమ్మ తెగ ఆనందంలో ఉందని చెప్పవచ్చు.

Pooja Hegde navy top grey shorts gym session pics

 

ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  పూజా హెగ్డే తన జిమ్ సెషన్ తర్వాత దిగిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో పూజా హెగ్డే ఎంతో ఫిట్ గా ఉన్నట్లు కనబడుతోంది.

 పూజా హెగ్డే తన కారు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈమె అభిమానులను పలకరిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మరోసారి బుట్ట బొమ్మ అందానికి ఫిదా అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now