Naga Chaitanya : పో.. పొండి బాస్‌.. నాకు ప‌నులు లేవా ఏంటి ?

Naga Chaitanya : నాగ‌చైత‌న్య ఒక భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం క‌లిగిన వాడ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇత‌ర హీరోల‌కు ఆయ‌న పూర్తిగా భిన్నం. త‌న ప‌నేదో తాను చూసుకుంటాడు త‌ప్ప ఇత‌రుల విష‌యాల్లో అస‌లు జోక్యం చేసుకోడు. వివాద ర‌హితుడు. సౌమ్యుడిగా పేరుగాంచాడు. సినిమా షూటింగ్స్‌లో పాల్గొన‌డం.. ప్ర‌మోష‌న్స్ చేయ‌డం.. రిలీజ్ వేడుక‌ల్లో పాల్గొన‌డం.. స‌క్సెస్ అయితే సెల‌బ్రేట్ చేసుకోవ‌డం.. ఇదీ చైతూ సాధార‌ణ లైఫ్ స్టైల్‌. స‌మంత‌తో విడిపోక ముందు అలాగే ఉన్నాడు. విడిపోయాక కూడా అలాగే ఉన్నాడు. పెద్ద‌గా మార్పు లేదు. కాక‌పోతే ఎన్నో ఏళ్ల పాటు ప్రేమించిన యువ‌తి దూర‌మైంద‌న్న బాధ అయితే ఉంటుంది. కానీ చైత‌న్య ప్ర‌స్తుతం త‌న కెరీర్ మీదే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు.

విడాకుల అనంత‌రం స‌మంత‌పై నెగెటివిటీ బాగా వ‌చ్చింది. కానీ చైత‌న్య‌పై అంత పెద్ద విమ‌ర్శ‌లు రాలేదు. కేవ‌లం స‌మంత ఫ్యాన్స్ మాత్ర‌మే చైత‌న్య‌ను విమ‌ర్శించారు. కానీ అది త‌క్కువేన‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ చైత‌న్య‌కు విడాకులు ఇచ్చినందుకు అత‌ని క‌న్నా స‌మంత‌నే ఎక్కువ‌గా విమ‌ర్శ‌ల పాలైంది. కార‌ణం అంద‌రూ ఊహించిందే.. ఆమె చేసే బోల్డ్ షోనే అన్నింటికీ మూల‌కార‌ణ‌మ‌ని సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు. అయితే గ‌తం గ‌తః. ఇద్ద‌రూ ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన ఒక వార్త‌కు చైతూ బాగా డిస్ట‌ర్బ్ అయి ఉంటాడ‌ని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఎందుకంటే.. రూమ‌ర్స్ గురించి ప‌ట్టించుకుంటే అది ఎంత వ‌ర‌కు వెళ్తుందో బాగా తెలుసు. కాబ‌ట్టి వాటిని ప‌ట్టించుకోకూడ‌దు. చైతూ కూడా అలాగే చేశాడు.

Naga Chaitanya

ఎవ‌రెన్ని కామెంట్స్ చేసినా.. ఎన్ని వార్త‌లు వ‌చ్చినా చైతూ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు. అదే మంచిది. ఏదైనా ట్వీట్ చేసినా లేదా పోస్ట్ పెట్టినా.. అది ఇంకా వివాదం అవుతుంది. క‌నుక అన‌వ‌స‌రంగా బ్యాడ్ అవ‌డం ఎందుకు అనుకున్నాడో ఏమో.. కానీ చైతూ మాత్రం త‌న‌పై రీసెంట్‌గా వ‌స్తున్న పుకార్ల‌పై అస‌లు స్సందించ‌లేదు. త‌న సినిమాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. నాకు ఇంకా ఏమీ ప‌నిలేదా.. ఇలాంటి వార్త‌ల‌పై స్పందించాలా.. అన్న‌ట్లుగా చైత‌న్య అస‌లు ఆ వార్త‌ల‌ను ప‌ట్టించుకోనే లేదు. లేదంటే ఈపాటికి స్పందించి ఉండేవాడు.

ఇక పుకారు వార్త‌ల‌పై సైలెంట్‌గా ఉన్న చైతూ సినిమాల‌పై మాత్రం దృష్టి పెట్టాడు. అందులో భాగంగానే ఆయ‌న ప్ర‌స్తుతం థాంక్ యూతోపాటు లాల్ సింగ్ చ‌డ్డా సినిమాల ప్ర‌మోష‌న్‌లో బాగా బిజీగా ఉన్నాడు. అయితే రానున్న రోజుల్లో అయినా చైతూ త‌నపై వ‌స్తున్న వార్త‌ల‌కు స్పందిస్తాడో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM