గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Malavika Mohanan : వామ్మో.. స్విమ్ సూట్‌లో నాభి, ఎద అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయిన మాళ‌వికా మోహ‌న‌న్‌..!

Malavika Mohanan : న‌టి మాళ‌విక మోహ‌న‌న్ ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో న‌టిగా త‌న స‌త్తా చాటింది. మోడ‌ల్ అయిన ఈమె త‌న అంద‌చందాల‌తోనే ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తుంటుంది. ఈమె భారీ అందాలు కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు…

Malavika Mohanan : వామ్మో.. స్విమ్ సూట్‌లో నాభి, ఎద అందాలు చూపిస్తూ.. రెచ్చిపోయిన మాళ‌వికా మోహ‌న‌న్‌..!

Malavika Mohanan : న‌టి మాళ‌విక మోహ‌న‌న్ ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో న‌టిగా త‌న స‌త్తా చాటింది. మోడ‌ల్ అయిన ఈమె త‌న అంద‌చందాల‌తోనే ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తుంటుంది. ఈమె భారీ అందాలు కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ భామ యాక్టివ్‌గా ఉంటుంది. ఫొటోషూట్స్ చేస్తూ అందాల‌ను ఆర‌బోస్తుంటుంది. తాజాగా ఈ అమ్మ‌డు షేర్ చేసిన ఫొటోలు ఒక రేంజ్‌లో హీట్‌ను పెంచుతున్నాయి.

Malavika Mohanan enjoying in beach latest trending photos
Malavika Mohanan

మాళ‌విక మోహ‌న‌న్ తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలు చేయ‌లేదు. కానీ ఆమె తెలుగులో సినిమాలు చేస్తే మాత్రం త‌న గ్లామ‌ర్ షోతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. అవి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారాయి.

Malavika Mohanan : భీభ‌త్స‌మైన రీతిలో గ్లామ‌ర్ షో..

ప్ర‌స్తుతం వెకేష‌న్‌లో ఉన్న కేర‌ళ భామ స్విమ్ సూట్‌ను ధ‌రించి.. ఎద‌, నాభి అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ భీభ‌త్స‌మైన రీతిలో గ్లామ‌ర్ షో చేసింది. ఆ ఫొటోల నుంచి చూపు తిప్పుకోబుద్దికావ‌డం లేద‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

మాళ‌విక మోహ‌న‌న్ హిందీ, మ‌ళ‌యాళం, త‌మిళంలో ప‌లు సినిమాల్లో న‌టించింది. మోడ‌ల్‌గా రాణిస్తూనే సినిమాలు కూడా చేస్తోంది. ఈ అమ్మ‌డి ఫొటోల‌ను చూస్తుంటే త్వ‌ర‌లోనే తెలుగులోనూ ఈమెకు అవ‌కాశాలు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి