Mahendra Singh Dhoni : ధోనీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. వీడ్కోలు మ్యాచ్ ఉంది.. ఎక్క‌డంటే..?

Mahendra Singh Dhoni : చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్‌గా మ‌హేంద్ర సింగ్ ధోనీ జోరు మీద ఉన్నాడు. గ‌త ఐపీఎల్ సీజ‌న్‌లో చెన్నై నిరాశ ప‌రిచినా ఇప్పుడు మాత్రం చెన్నై అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. అయితే తాను 2022.. అంటే వ‌చ్చే ఐపీఎల్ లో ఆడుతాన‌ని ధోనీ హింట్ ఇచ్చాడు. ఇక చెన్నై స్టేడియంలో వీడ్కోలు మ్యాచ్ ఉంటుంద‌ని సూచ‌న ప్రాయంగా తెలిపాడు. అంటే వ‌చ్చే ఐపీఎల్ ధోనీకి ఇక ఆఖ‌రిద‌న్న‌మాట‌.

2022 ఐపీఎల్‌లో తాను ఆడుతాన‌ని ధోనీ హింట్ ఇచ్చాడు క‌నుక చెన్నై యాజ‌మాన్యం ఊపిరి పీల్చుకుంది. అంత‌కు ముందు వ‌ర‌కు టీమ్ మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో ఉంది. ధోనీ వ‌చ్చే ఐపీఎల్ ఆడ‌క‌పోతే వేలంలో ఎవ‌రిని తీసుకోవాలా ? అని ఇప్ప‌టి నుంచే మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. అయితే ధోనీ తాను వ‌చ్చే ఒక్క ఐపీఎల్ ఆడుతాన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ హ‌మ్మ‌య్య అని సంతృప్తితో ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇక ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న సీజ‌న్‌లో చెన్నై పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో ఉంది. మొత్తం 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై 9 మ్యాచ్‌ల‌లో గెలిచింది. 4 మ్యాచ్‌ల‌లో ఓడింది. 18 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. ఢిల్లీ 20 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

నత్తి సమస్య, బాడీ షేమింగ్‌.. చిన్ననాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సమీరా రెడ్డి!

బాల్యంలో ప‌డే ముద్ర‌లు ఎంతో లోతుగా ఉంటాయ‌ని, పెద‌య్యాక కూడా అవి బాధిస్తుంటాయ‌ని, వాటిని అంత సుల‌భంగా మ‌రిచిపోలేమ‌ని న‌టి…

Tuesday, 24 March 2026, 12:55 PM

ఐపీఎల్ ధాటికి పీఎస్‌ఎల్ విలవిల.. విదేశీ ప్లేయర్లు జంప్! పీసీబీ సీరియస్ వార్నింగ్..

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మధ్య మరోసారి పోటీ పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో పాకిస్తాన్‌కు…

Monday, 23 March 2026, 10:14 PM

4 రోజుల్లో రూ.411 కోట్లు.. ‘ధురంధర్ 2’ రికార్డుల వేట! విమర్శకులకు జయప్రద స్ట్రాంగ్ కౌంటర్..

రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 అపూర్వ విజయాన్ని సాధిస్తోంది. మార్చి 19, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం…

Monday, 23 March 2026, 12:16 PM

ముంబై ఇండియన్స్ ప్రీ-సీజన్ ఈవెంట్‌లో రోహిత్ డ్యాన్స్.. హార్దిక్ జోడీ సందడి! వీడియో వైరల్..

ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌కు ముందు ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ముంబైలో ప్రీ-సీజన్ ఈవెంట్‌ను…

Sunday, 22 March 2026, 8:38 PM

ఓటీటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’.. ఎక్కడ చూడొచ్చంటే?

శ్రీ విష్ణు, నయనా సరిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన విష్ణు విన్యాసం చిత్రం ప్ర‌స్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వ‌చ్చింది.…

Sunday, 22 March 2026, 7:48 PM

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM