గురువారం, జూన్ 11, 2026
సినిమా

కంటి చూపును కోల్పోయిన క‌త్తి మ‌హేష్ ?

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు కత్తి మ‌హేష్‌కు ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాలు అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం మ‌హేష్ కు చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స‌ను అందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మ‌హేష్ కారు లారీని ఢీకొట్ట‌డంతో…

కంటి చూపును కోల్పోయిన క‌త్తి మ‌హేష్ ?

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు కత్తి మ‌హేష్‌కు ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాలు అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం మ‌హేష్ కు చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్‌లో చికిత్స‌ను అందిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మ‌హేష్ కారు లారీని ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో మ‌హేష్ త‌ల‌, ముక్కు, క‌ళ్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

kathi mahesh lost his left eye social media spreads news

అయితే మ‌హేష్ కు ప్రాణాపాయం త‌ప్పింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ అత‌ని ఎడ‌మ కంటి చూపు మాత్రం పూర్తిగా పోయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అధికారిక స‌మాచారం లేదు. కానీ సోష‌ల్ మీడియాలో ఇలా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌హేష్ కంటి చూపు పోయింద‌ని అత‌ని మేన‌మామ ఒక‌రు మీడియాకు చెప్పిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి