Sridevi : శ్రీ‌దేవిని పెళ్లి చేసుకోవాల‌ని అడిగితే.. క‌మ‌ల్ హాస‌న్ వ‌ద్ద‌న్నార‌ట‌.. ఎందుకో తెలుసా..?

Sridevi : యూనివ‌ర్స‌ల్ స్టార్‌గా పేరుగాంచిన క‌మ‌ల హాసన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న‌కు అప్ప‌టికీ ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఎంతో క్రేజ్ ఉంటుంది. అప్ప‌ట్లో ఈయ‌న అనేక మంది హీరోయిన్ల‌తో క‌లిసి సినిమాలు చేశారు. ఈయ‌న చేసిన అనేక మూవీలు హిట్ అయ్యాయి. అయితే అప్ప‌ట్లో క‌మ‌ల‌హాస‌న్‌, శ్రీ‌దేవిల జంట అంటే.. ప్రేక్ష‌కుల‌కు బాగా క్రేజ్. వీరి సినిమాలు చాలా వ‌ర‌కు హిట్ అయ్యాయి. శ్రీ‌దేవి, క‌మ‌ల‌హాస‌న్ జంట‌గా ఏదైనా చిత్రం వ‌చ్చిందంటే.. ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి థియేట‌ర్ల‌లో సినిమాలు చూసేవారు. ఇప్ప‌టికీ వీరి మూవీలు టీవీల్లో వ‌స్తుంటే ప్రేక్ష‌కులు టీవీల‌కు అతుక్కుపోయి మ‌రీ చూస్తారు. అంత‌టి క్రేజ్ ఈ జంట‌కు ఏర్ప‌డింది.

అయితే అప్ప‌ట్లో వీరు అనేక చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా.. స‌క్సెస్‌ఫుల్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఓ ద‌శ‌లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా అనుకున్నారు. కానీ క‌మ‌ల్ వ‌ద్ద‌న్నార‌ట‌. శ్రీ‌దేవికి జోడీగా క‌మ‌ల్ అయితే బాగుంటార‌ని ఆమె త‌ల్లి ఆశ‌ప‌డింద‌ట‌. దీంతో ఆయ‌నను ఇదే విష‌యం అడిగింద‌ట‌. కానీ క‌మ‌ల్ అందుకు నో చెప్పార‌ట‌. శ్రీ‌దేవిని తాను తోబుట్టువులా చూస్తాన‌ని.. సినిమాల వ‌రకే హీరో హీరోయిన్లు కానీ.. రియ‌ల్ లైఫ్‌లో ఆమె సోద‌రితో స‌మానం అని క‌మ‌ల్ అన్నార‌ట‌. దీంతో ఆయ‌న వ‌ద్ద ఇక పెళ్లి ప్ర‌స్తావ‌న తేలేదు. అందుక‌నే ఆయ‌న శ్రీ‌దేవిని వివాహం చేసుకోవాల‌ని అడిగినా కుద‌ర‌ద‌ని చెప్పేశారు.

Sridevi

ఇక ఈ విష‌యాల‌ను క‌మ‌ల్ స్వ‌యంగా వెల్ల‌డించారు. శ్రీ‌దేవి చ‌నిపోయిన త‌రువాత ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న శ్రీ‌దేవితో త‌న‌కున్న అనుబంధాన్ని, విశేషాల‌ను పంచుకున్నారు. కాగా వీరిద్ద‌రూ క‌ల‌సి చేసిన ఆక‌లి రాజ్యం, వ‌సంత కోకిల‌, ఒక రాధ ఇద్ద‌రు కృష్ణులు సినిమాలు అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలు వ‌స్తుంటే ఇప్ప‌టికీ ప్రేక్ష‌కులు క‌ళ్లార్ప‌కుండా చూస్తూనే ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

సీఎస్కేలో ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటా.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్!

త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్న…

Monday, 16 March 2026, 10:40 PM

సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?

స‌ల్మాన్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వ‌న్ మూవీ నుంచి ఓ కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. ఈ…

Monday, 16 March 2026, 8:17 PM

రణవీర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ ఊచకోత.. విడుదలకు ముందే రూ.60 కోట్లు!

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…

Monday, 16 March 2026, 3:49 PM

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…

Sunday, 15 March 2026, 10:44 PM

‘రంగీలా’ పాట చూసి ‘భూత్’ ఆఫర్ ఇచ్చా.. ఊర్మిళా మతోండ్కర్‌పై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన త‌న భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…

Sunday, 15 March 2026, 8:15 PM

ధురంధర్ 2 బాక్సాఫీస్ సునామీ.. విడుదలకు ముందే రూ.32 కోట్ల వసూళ్లు!

భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…

Sunday, 15 March 2026, 4:01 PM

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…

Sunday, 15 March 2026, 3:04 PM

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM