Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ మ‌ళ్లీ రెచ్చిపోయింది.. అందాల ఆర‌బోత‌లో ఈమెకు సాటి ఎవ‌రూ లేరు..!

November 12, 2021 11:16 AM

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ కుర్ర‌కారు మ‌తుల‌ను పోగొడుతునే ఉంది. ఇటీవ‌లే త‌న సోద‌రి ఖుషీ క‌పూర్ బ‌ర్త్ డే పార్టీలో జాన్వీ క‌పూర్ వేసుకున్న డ్రెస్ చూసి మ‌తులు పోయాయి. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా మ‌రిన్ని ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

Janhvi Kapoor new vacation pics trending

సెల‌బ్రిటీలు అన్నాక త‌ర‌చూ వెకేష‌న్స్‌కి వెళ్తుండ‌డం స‌హ‌జమే. అయితే జాన్వీ క‌పూర్ మాత్రం వెకేష‌న్స్‌కు మ‌రికాస్త ఎక్కువ‌గానే వెళ్తుంటుంది. మొన్నీ మ‌ధ్యే సారా అలీఖాన్‌తో క‌లిసి కేదార్ నాథ్ వెళ్లింది. త‌రువాత ఎడారుల్లో స్నేహితుల‌తో క‌లిసి ప‌ర్య‌టించింది. ఇప్పుడు బికినీ ట్రీట్‌తో సంద‌డి చేసింది.

Janhvi Kapoor new vacation pics trending Janhvi Kapoor new vacation pics trending

తాజాగా జాన్వీ క‌పూర్ పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. అందులో ఆమె బికినీ ధ‌రించి అదిరిపోయేలా ఉంది. దీంతో ఆ ఫొటోల‌ను చూసిన వారు ర‌క‌ర‌కాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల్లో జాన్వీ చేసిన ర‌చ్చ మామూలుగా లేదు.

Janhvi Kapoor new vacation pics trending

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now