గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Janhvi Kapoor : వామ్మో.. అందాల‌న్నీ ఆర‌బోస్తున్న జాన్వీ క‌పూర్‌.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాను చేసే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి అప్‌డేట్స్ ను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాల్లో న‌టించ‌నే లేదు, కానీ త‌న త‌ల్లి శ్రీ‌దేవికి…

Janhvi Kapoor : వామ్మో.. అందాల‌న్నీ ఆర‌బోస్తున్న జాన్వీ క‌పూర్‌.. చూస్తే త‌ట్టుకోలేరు..!

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తాను చేసే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి అప్‌డేట్స్ ను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాల్లో న‌టించ‌నే లేదు, కానీ త‌న త‌ల్లి శ్రీ‌దేవికి ఉన్న స్టార్ డ‌మ్ కార‌ణంగా.. జాన్వీ క‌పూర్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని చెప్ప‌వ‌చ్చు.

Janhvi Kapoor new diwali photoshoot photos viral

జాన్వీ క‌పూర్ ఎప్ప‌టిక‌ప్పుడు టూరిస్ట్ ప్లేస్‌ల‌ను సంద‌ర్శించ‌డానికి ఇష్ట ప‌డుతుంది. ఇటీవ‌ల సారా అలీఖాన్‌తో క‌లిసి జాన్వీ క‌పూర్ కేదార్‌నాథ్‌ను సంద‌ర్శించింది. ఇక ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్ గా కూడా ఆమె వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో వాటికి చెందిన ప్ర‌మోష‌న‌ల్ పోస్టుల‌ను కూడా ఈమె త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తుంటుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు ఫోటోషూట్‌ల ద్వారా కూడా జాన్వీ క‌పూర్ అల‌రిస్తుంటుంది. ఆమె చేసే ఫోటోషూట్‌ల‌కు చెందిన ఫొటోలు, వీడియోల‌ను చూస్తే కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుడుతుంది. ఆమె ఫొటోల‌ను చూస్తే యువ‌త‌కు అస్స‌లు నిద్ర ప‌ట్ట‌దు. అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో ఇత‌ర హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో జాన్వీ గ్లామ‌ర్ షో చేస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ తాలూకు ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

https://www.instagram.com/p/CVVMQLLolOB/?utm_source=ig_web_copy_link

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి